iDreamPost
android-app
ios-app

Premi Vishwanath: వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? చూస్తే షాకౌతారు!

  • Published Jul 09, 2024 | 10:23 PM Updated Updated Jul 09, 2024 | 10:23 PM

Premi Vishwanath Son: వంటలక్క.. తెలుగు సీరియల్స్ చూసే వారికి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మరి ఆమె కొడుకుని చూశారా? అతడిని చూస్తే.. ఆమె కొడుకే అంటే నమ్ముతారా? ఆ వివరాల్లోకి వెళితే..

Premi Vishwanath Son: వంటలక్క.. తెలుగు సీరియల్స్ చూసే వారికి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మరి ఆమె కొడుకుని చూశారా? అతడిని చూస్తే.. ఆమె కొడుకే అంటే నమ్ముతారా? ఆ వివరాల్లోకి వెళితే..

Premi Vishwanath: వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? చూస్తే షాకౌతారు!

కార్తీక దీపం, వంటలక్క.. ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేర్లు. కార్తీక దీపం సీరియల్లో వంటలక్క పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ కు బుల్లితెరపై ఓ స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అంతలా ఆమె బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. అయితే ప్రేమి విశ్వనాథ్ గురించి ఎక్కువ విషయాలు అభిమానులకు తెలీవు. తాజాగా ఓ విషయం తెలియడంతో.. ఆమె ఫ్యాన్స్ తో పాటుగా సగటు అభిమానులు కూడా ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. వంటలక్క తన కొడుకుతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ఓ రీల్ చేసింది. ఇందులో విశేషం ఏముంది? అనుకుంటున్నారా?. అసలు విషయం ఏంటంటే? ఆమెకు అంత పెద్ద కొడుకు ఉన్నాడా? అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వంటలక్క.. తెలుగు సీరియల్స్ చూసే వారికి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై డాక్టర్ బాబు-వంటలక్క జోడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ కు అయితే ఏకంగా ఓ స్టార్ హీరోయిన్ కు ఉన్న ఫాలోయింగ్ ఉంది. కానీ ఆమె గురించి ఎవ్వరికీ ఎక్కువగా తెలీదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తళుక్కున మెరుస్తూ ఉంటుంది. తాజాగా తన కొడుకుతో కలిసి ఇన్ స్టాలో ఓ రీల్ చేసింది. ఆ వీడియోను ఆమె కొడుకు పోస్ట్ చేశాడు. దాంతో మా వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అంటూ ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు షాక్ అవుతున్నారు.

కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్, వినిత్ భట్ అనే ఆస్ట్రాలజర్ అనే వ్యక్తిని చాలా సంవత్సరాల క్రితమే వివాహం చేసుకుంది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. అతడి పేరే మనుజిత్. తాజాగా తన తల్లితో కలిసి చేసిన ఓ రీల్ ను పోస్ట్ చేశాడు. దాంతో మా వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇక మనుజిత్ సిక్స్ ప్యాక్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే యంగ్ హీరోలా ఉన్నాడు. మరి ఈ వీడియో చూసిన తర్వాత అతడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Manujith (@_.maaaaaaaanu)

 

View this post on Instagram

 

A post shared by Manujith (@_.maaaaaaaanu)