iDreamPost
android-app
ios-app

కార్తీ, కృతి శెట్టి మూవీ రిలీజ్ డేట్ ఇదే

  • Published Oct 08, 2025 | 11:50 AM Updated Updated Oct 08, 2025 | 11:50 AM

కోలీవుడ్ హీరో కార్తీకి తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందొ తెలియనిది కాదు. తెలుగు ఆడియన్స్ కార్తీ సినిమాలను చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. పైగా కార్తీ చేతిలో ఆల్మోస్ట్ సిక్వెల్స్ , క్యామియోలే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన హిట్ 3 మూవీ ఎండ్ లో కార్తీని ఇంట్రొడ్యూస్ చేశారు . సో హిట్ ఫోర్త్ కేస్ లో కార్తీ మెయిన్ లీడ్ గా ఉండే అవకాశం లేకపోలేదు.

  • Published Oct 08, 2025 | 11:50 AMUpdated Oct 08, 2025 | 11:50 AM
కార్తీ, కృతి శెట్టి మూవీ రిలీజ్ డేట్ ఇదే

కోలీవుడ్ హీరో కార్తీకి తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందొ తెలియనిది కాదు. తెలుగు ఆడియన్స్ కార్తీ సినిమాలను చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. పైగా కార్తీ చేతిలో ఆల్మోస్ట్ సిక్వెల్స్ , క్యామియోలే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన హిట్ 3 మూవీ ఎండ్ లో కార్తీని ఇంట్రొడ్యూస్ చేశారు . సో హిట్ ఫోర్త్ కేస్ లో కార్తీ మెయిన్ లీడ్ గా ఉండే అవకాశం లేకపోలేదు. ఇక ఇప్పుడు కార్తీ , కృతి శెట్టి నుంచి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రానుంది.

ఈ సినిమాను డైరెక్టర్ నలన్ కుమారస్వామి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు “వా వాథియర్” . మొదట ఈ సినిమాను దీపావళి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అనుకున్న విధంగా షూట్ పనులు పూర్తి చేయలేకపోవడం వలన.. ఈ రేస్ నుంచి తప్పుకుని ఓ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్ 5 న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో రిలీజ్ ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.