iDreamPost
android-app
ios-app

కాంతారా చాప్టర్ 1 OTT అప్డేట్

  • Published Oct 27, 2025 | 2:52 PM Updated Updated Oct 27, 2025 | 2:52 PM

కాంతారా చాప్టర్ 1 ప్రస్తుతం ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. ఈ సినిమా తర్వాత ఈ రేంజ్ లో థియేటర్లో చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. ఇంకా ఈ సినిమా ఇతర భాషల్లో సక్సెస్ఫుల్ గా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మూడు రోజుల క్రితం వరకు కలెక్షన్స్ రూ.800 కోట్లు దాటినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

  • Published Oct 27, 2025 | 2:52 PMUpdated Oct 27, 2025 | 2:52 PM
కాంతారా చాప్టర్ 1 OTT అప్డేట్

కాంతారా చాప్టర్ 1 ప్రస్తుతం ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. ఈ సినిమా తర్వాత ఈ రేంజ్ లో థియేటర్లో చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. ఇంకా ఈ సినిమా ఇతర భాషల్లో సక్సెస్ఫుల్ గా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మూడు రోజుల క్రితం వరకు కలెక్షన్స్ రూ.800 కోట్లు దాటినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ‘లెజెండ్‍ కంటిన్యూస్’ అని ఓ పోస్టర్ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్. సో దీనిని బట్టి చూస్తే ఈ నెలాఖరులోపే ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం ఈ వీకెండ్‌లోనే అంటే అక్టోబరు 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ కానుందట. సో త్వరలోనే దీనికి సంబంధించిన ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.