iDreamPost
android-app
ios-app

రణం సినిమా హీరోయిన్‌.. అప్పటికన్నా ఇప్పుడే బాగుందేంటి?

  • Published Apr 04, 2024 | 2:06 PM Updated Updated Apr 04, 2024 | 2:06 PM

సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ లో.. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఎం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోయింది, ఈ క్రమంలో ఇప్పుడు గోపీచంద్ కు జోడిగా నటించిన ఓ స్టార్ హీరోయిన్ ఫోటో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ లో.. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఎం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోయింది, ఈ క్రమంలో ఇప్పుడు గోపీచంద్ కు జోడిగా నటించిన ఓ స్టార్ హీరోయిన్ ఫోటో వైరల్ అవుతోంది.

  • Published Apr 04, 2024 | 2:06 PMUpdated Apr 04, 2024 | 2:06 PM
రణం సినిమా హీరోయిన్‌.. అప్పటికన్నా ఇప్పుడే బాగుందేంటి?

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ట్రెండ్స్ నడుస్తూ ఉంటాయి. ఏదైనా ఒక ఫోటో కానీ, పోస్ట్ కానీ వైరల్ అయిందంటే.. అది కాస్త క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అది ట్రెండ్ గా కొనసాగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కొనసాగే ట్రెండ్ కూడా ఇలాంటిదే. తమ అభిమాన నటీ నటులు చిన్నపుడు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. ఈ క్రమంలో సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అలానే చాలా మంది సెలబ్రిటీస్ ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపేసి.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వారు ఇప్పుడెలా ఉన్నారు ఎం చేస్తున్నారు అని తెలుసుకోవాలని.. మరి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో గోపీచంద్ కు జోడిగా నటించిన ఓ ముద్దుగుమ్మ ఫోటో.. వైరల్ అవుతోంది. ఆమె ఎవరు, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు గోపిచంద్ చేస్తున్న సినిమాలకు, ఒకప్పుడు గోపిచంద్ చేసిన సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంది. గోపీచంద్ ఇప్పటికే అన్ని రకాల జోనర్స్ టచ్ చేస్తూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఫ్యామిలీ, యాక్షన్, లవ్ ఇలా అన్ని సినిమాలకు గోపీచంద్ పెట్టింది పేరు. అయితే గతంలో గోపీచంద్ కెరీర్ లో నిలిచిన హిట్ సినిమాలలో 2006లో రిలీజ్ అయిన రణం సినిమా ఒకటి. ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచింది. రణం సినిమాకు.. అమ్మ రాజేశేఖర దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో గోపీచంద్ కు జోడిగా నటించిన హీరోయిన్ ఎవరో ఇప్పటికే అందరికి గుర్తొచ్చి ఉంటుంది. ఆమె తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా కూడా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం ఆమె సొంతం. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు కామ్నా జెఠ్మలానీ. తెలుగులో రణం సినిమాతో పాటు.. బెండప్పారావు అలాగే అల్లరి నరేష్ తో మరికొన్ని సినిమాలలోనూ అలరించి.. ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు.

కాగా, తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ భాషల్లోనూ ఎన్నో సినిమాలను చేసింది. హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న సమయంలోనే .. 2014 ఆగస్ట్ 11న బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. ఇక చాలా మంది హీరోయిన్స్ లానే కామ్నా జెఠ్మలానీ కూడా.. సినిమాలకు దూరం అయిపోయింది. ఇక ఈ మధ్య కాలంలోనే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తూ ఉంది. దీనితో ఆమె అభిమానులంతా ఖుషి అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ప్రెసెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో లైక్స్, షేర్స్, కామెంట్స్ తో తెగ వైరల్ అవుతున్నాయి. మరి, కామ్నా జఠ్మలానీ లేటెస్ట్ ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kamna Jethmalani (@kamana10)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom