iDreamPost
android-app
ios-app

దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుండటే?

  • Published Jul 27, 2024 | 6:24 PM Updated Updated Jul 27, 2024 | 6:24 PM

Devara Movie Second Single Release Date Update: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర పార్ట్ 1కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. దేవర నుంచి సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది.

Devara Movie Second Single Release Date Update: జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర పార్ట్ 1కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. దేవర నుంచి సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది.

  • Published Jul 27, 2024 | 6:24 PMUpdated Jul 27, 2024 | 6:24 PM
దేవర మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుండటే?

దేవర మూవీ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా ఈ పాన్ ఇండియా మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్, ఈ మూవీ స్టోరీ లైన్ ఆ హైప్ ని ఇంకా పెచుతోంది. అలాగే ఈ మూవీ నుంచి వస్తున్న అప్ డేట్స్ కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇటీవల కాస్త అప్ డేట్స్ లో ఆలస్యం అయ్యింది. కారణం ఏదైనా కూడా అప్ డేట్స్ మాత్రం రాలేదు. ఆ విషయంలో తారక్ అభిమానులు కూడా కాస్త డీలా పడిపోయారు. అయితే వారిలో ఈ వార్త కచ్చితంగా జోష్ పెంచేస్తుంది. ఎందుకంటే దేవర సెకండ్ సింగిల్ గురించే ఈ వార్త మరి.

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమాపై పాన్ ఇండియా లెవల్లో మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతోంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో దేరవ పార్ట్ 1 రిలీజ్ కానుంది. అయితే టీమ్ దేవర సినిమాకి సంబంధించి అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్, ఫస్ట్ సింగిల్ కూడా వచ్చేసింది. కానీ, ఆ తర్వాత అప్ డేట్స్ లో కాస్త జాప్యం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ వెయిటింగ్ కి బ్రేక్ పడనుంది. సెకండ్ సింగిల్ కి సంబంధించి ఇప్పుడు గట్టిగానే వార్తలు వస్తున్నాయి. తారక్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేందుకు రెండో సింగిల్ ని రెడీ చేస్తున్నారు అని ఆ వార్తల సారాశం.

అయితే రెడో సింగిల్ అనౌన్స్ మెంట్ కోసం ఎప్పటి నుంచో తారక్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడల్లా రాదు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఇంకో వారంలో సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ అయితే ఉంటుంది అని చెబుతున్నారు. ఆగస్టు 1 వరకు అయితే ఎలాంటి అప్ డేట్ ఉండదు. కానీ, ఆగస్టు 2 లేదా 3వ తేదీల్లో ఈ సెకండ్ సింగిల్ ఎప్పుడు విడుదల చేస్తారు? అనే ప్రశ్నకు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తారక్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈ సెంకడ్ సింగిల్ కోసం ఎదురుచూపులు స్టార్ట్ చేశారు. ఆగస్టు మొదటి వారంలోనే రావడం మాత్రం పక్కా అంటున్నారు. అయితే మొదటి పాట ఫియర్ సాంగ్ లాగానే ఉంటుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ, ఈసారి డ్యూయట్ ఉండే అవకాశం ఉంది. ఇటీవలే జాన్వీ కపూర్.. తారక్ తో ఒక సాంగ్ షూట్ చేశాను అని చెప్పింది. కాబట్టి ఆ పాటను సెకండ్ సింగిల్ గా రిలీజ్ అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. మరి.. దేవర సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetMadridbetMadridbetJojobetjojobetJojobetTulipbetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornbetciocasibomcasibombetistbetciobetciojojobet giriş