iDreamPost
android-app
ios-app

ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందేంటి..

సినిమాల్లో మంచిగా అవకాశాలు వస్తున్నపుడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కాలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ సినిమా ఉంది.

సినిమాల్లో మంచిగా అవకాశాలు వస్తున్నపుడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కాలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ సినిమా ఉంది.

ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందేంటి..

చిత్ర పరిశ్రమలో హీరోలకు ఒకలాంటి లైఫ్‌ ఉంటే.. హీరోయిన్లకు ఒకలాంటి లైఫ్‌ ఉంటుంది. తక్కువ టైంలో టాప్‌లోకి రావటం.. తర్వాత తక్కువ టైంలోనే ఫెయిడ్‌ అవుటం ఎక్కువగా హీరోయిన్ల విషయంలో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత వారి జీవితం ఇంటికే పరిమితం అవుతూ ఉంటుంది. అయితే, కొంతమంది హీరోయిన్లు మాత్రమే పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవుతున్నారు. ఇంకా కొంతమంది పెళ్లి అయినా కూడా యాక్టింగ్‌ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేస్తోంది. ఓ వైపు సినిమాలను మరో వైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు వెళుతుంది. ఆ ఫొటోలోని హీరోయిన్‌ ఎవరో కాదు.. జర్నీ సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య. ఆ ఫొటో ఆమె లేటెస్ట్‌ ఫొటో. అనన్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉంటారు.

కాగా, అనన్య 2008లో వచ్చిన ‘పాజిటివ్‌’ అనే మలయాళ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2009లో ‘నాడోడిగల్‌’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఈ సినిమాకు గాను అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తెలుగులో ‘శంభో శివశంబో’ పేరిట రీమేక్‌ అయింది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2011లో వచ్చిన ‘అమాయకుడు’ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.

అనన్యకు పెద్దగా గుర్తింపు కూడా రాలేదు. 2011లో ఆమె నటించిన ‘ఎంగేయిమ్‌ ఎప్పోదుమ్‌’ సినిమా తమిళనాట మంచి విజయాన్ని నమోదు చేసింది. అదే సంవత్సరం తెలుగులో ‘జర్నీ’ పేరుతో డబ్‌ అయింది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని పొందింది. అనన్యకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. 2012 ఆంజనేయన్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయినా సినిమాలకు బ్రేక్‌ ఇవ్వలేదు. 2016లో తివ్రిక్రమ్‌తో ‘ అఆ’ అనే సినిమా చేశారు. మరి, అనన్య మూవీ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ananyaa (@ananyahere)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap