iDreamPost
android-app
ios-app

జోర్దార్ సుజాత సీమంతం వేడుకలు.. ఫోటో వైరల్..!

  • Published Apr 04, 2024 | 5:01 PM Updated Updated Apr 04, 2024 | 5:01 PM

స్మాల్ స్క్రీన్ లో హవా చాటి.. ఇప్పుడు వెబ్ సిరీస్సుల్లో అలరించిన అచ్చ తెలుగు యాంకర్ కమ్ నటి జోర్దార్ సుజాత. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్సులతో ఆమె పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తోంది.

స్మాల్ స్క్రీన్ లో హవా చాటి.. ఇప్పుడు వెబ్ సిరీస్సుల్లో అలరించిన అచ్చ తెలుగు యాంకర్ కమ్ నటి జోర్దార్ సుజాత. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్సులతో ఆమె పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు తెలుస్తోంది.

  • Published Apr 04, 2024 | 5:01 PMUpdated Apr 04, 2024 | 5:01 PM
జోర్దార్ సుజాత సీమంతం వేడుకలు.. ఫోటో వైరల్..!

బుల్లితెరపై నుండి వెండితెరపైకి వచ్చిన మరో యాంకరమ్మ జోర్దార్ సుజాత. ఆమె అసలు పేరు శృతి. వరంగల్ ప్రాంతానికి చెందిన సుజాత.. డిగ్రీ పూర్తి అయ్యాక.. హైదరాబాద్ వచ్చి తొలుత చిన్నా చితకా ఉద్యోగాలు చేసి.. ఆ తర్వాత వీ6లో వార్తలు చదివేది. తెలంగాణ భాషలో ఆమెకు మంచి పట్టు ఉండటంతో వెంటనే క్లిక్ అయ్యింది. హెచ్ఎంటీవీలో వచ్చే జోర్దార్ షోతో ఆమె మరింత పాపులర్ అయ్యింది. దీంతో ఈ షోతోనే జోర్దార్ సుజాతగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు ఛానల్స్‪లో పనిచేసింది. జబర్దస్త్ వంటి షోలో కూడా రాకేష్ టీంలో చేసింది. అక్కడ ఏర్పడ్డ పరిచయం, ప్రణయంగా మారి పెళ్లికి దారి తీసింది. బిగ్ బాస్ షోలో కూడా అలరించింది సుజాత.

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న జోర్దార్ సుజాత.. బయటకు వచ్చాక ఆహారం-ఆరోగ్యం కార్యక్రమం చేసింది. గత ఏడాది జబర్దస్త్ టీం లీడర్ రాకింగ్ రాకేష్‌ను వివాహం చేసుకుంది. ఇప్పడు ఓటీటీల్లో కూడా అలరిస్తుంది సుజాత. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి భార్యగా నటించి మెప్పించింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. భర్తను తెలంగాణ భాషలో తిడుతూ, పొగుడుతూ ఉంటుంది. గ్రేటెడ్ కమ్యూనిటికీ వెళ్లాలని సుజాత, తన పాల వ్యాపారం చేస్తూ తన సొంత ఇండివిడ్యువల్ హౌస్‌లో ఉండాలని అనుకుంటాడు ప్రియదర్శి. హైమావతి క్యారెక్టర్ లో సాధారణ మహిళగా మెస్మరైజ్ చేసింది రాకేష్ భార్య. సేవ్ ది టైగర్స్ 2 కూడా ఇటీవల వచ్చి అలరించింది.

Sujaatha

ఈ వెబ్ సిరీస్‌తో మంచి నేమ్ ఫేమ్ తెచ్చుకుంది సుజాత. కాగా, ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. తాజాగా ఆమెకు శ్రీమంతం నిర్వహించారని సమాచారం. ఈ వేడుకకు గెటప్ శ్రీను భార్య సుజాత తన ఇన్ స్టా ఖాతా సుజిశ్రీన్ కలెక్షన్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. అందులో శ్రీమంతం వేడుక జరిగినట్లు కనిపిస్తోంది. ‘హ్యాపీ ఫర్ యూ.. కంగ్రాట్యులేషన్స్’ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఆమె ప్రెగ్నెంటా అని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది కంగ్రాట్స్ చెబుతున్నారు. రాకింగ్ రాకేష్ త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం శ్రీమంతం ఫోటో వైరల్ అవుతోంది.  బ్యాగ్రౌండ్ డెకరేట్ చేయడంతో పాటు జోర్దార్ సుజాతకు ఎదురుగా పూలు, ఫలహారాలు కనిపిస్తున్నాయి. చాలా చక్కగా చిరువ్వులు చిందిస్తున్నారు.. ఇద్దరు సుజాతలు.

 

View this post on Instagram

 

A post shared by Sujathasrinivas (@sujisrin.collection)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio