iDreamPost
android-app
ios-app

జాన్వీ కపూర్- వరుణ్ ధావన్ లేటెస్ట్ ఫొటో షూట్!

జాన్వీ కపూర్- వరుణ్ ధావన్ లేటెస్ట్ ఫొటో షూట్!

శ్రీదేవి కుమార్తె అని కాకుండా జాన్వీ కపూర్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అటు సినిమాలతోనే కాకుండా అడ్వర్టైజ్మెంట్లతో దూసుకుపోతుంటంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫొటోషూట్స్, ప్రమోషన్స్ తో కుర్రకారును తెగ డిస్టర్బ్ చేస్తుంటుంది. ఇంక సినిమా రిలీజ్ ఉందంటే చాలు.. ప్రమోషన్స్ తో దూకుడు పెంచేస్తుంది. ఇప్పుడు తన బవాల్ సినిమా రిలీజ్ కోసం కో స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి ఇన్ స్టాగ్రామ్ ని షేక్ చేస్తోంది.

జాన్వీ కపూర్- వరుణ్ ధావన్ జంటగా నితేష్ తివారీ బవాల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ డ్రామా జానర్ లో వస్తోంది. ఈ సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి ఇప్పటివరకు జాన్వీ- వరుణ్ ప్రమోషన్స్ ఇరగదీశారు. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు గట్టిగానే కష్టపడ్డారు. ప్రెస్ మీట్లు, గేదరింగ్స్, మీటప్స్ అంటూ నానా హంగామా చేశారు. దానికి అదనంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్, డాన్సులు అబ్బో మామూలు హడావుడి కాదు. తాజాగా జాన్వీ- వరుణ్ ధావన్ ఒక ఫొటో షూట్ కూడా చేశారు. ఆ ఫొటోలు అయితే ఇన్ స్టాగ్రామ్ ని షేక్ చేసేస్తున్నాయి. హీరో- హీరోయిన్లు ఒక బోల్డ్ ఫొటో షూట్ చేశారు. ఆ షూట్ కి సంబంధించిన పిక్స్ ని తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

ఇంకేముంది ఆ పోస్ట్ కి దాదాపు 12 లక్షల లైకులు, 4 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో వీళ్లకు బాగా తెలుసు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎంత కష్టపడినా కూడా జాన్వీ కపూర్ కు స్టార్ హీరోయిన్ అనే హోదా దక్కడం లేదనే చెప్పాలి. ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే సినిమా లేదనే చెప్పాలి. ఇప్పుడు ఎన్టీఆర్ జంటగా టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి శ్రీదేవి కూతురు ఇంతకాలం ఒక్క తెలుగు సినిమా కూడా చేయకపోవడం ఏంటి అని చాలా మందే ప్రశ్నిస్తున్నారు. ఆ అవకాశం వచ్చింది.. తారక్ తో కలిసి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ హిందీ సినిమాల మీద కూడా తెలుగు అభిమానులు ఫోకస్ పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss