iDreamPost
android-app
ios-app

దేవరలో తన క్యారెక్టర్‌ పేరు రివీల్‌ చేసిన జాన్వీ!

అంతేకాదు! బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే దేవర షూటింగ్‌ ప్రారంభం అయింది. హీరోయిన్‌ లేని చాలా సీన్లను చిత్రీకరించారు.

అంతేకాదు! బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే దేవర షూటింగ్‌ ప్రారంభం అయింది. హీరోయిన్‌ లేని చాలా సీన్లను చిత్రీకరించారు.

దేవరలో తన క్యారెక్టర్‌ పేరు రివీల్‌ చేసిన జాన్వీ!

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మక తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్యాన్‌ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా సినిమాగా తీస్తున్న నేపథ్యంలో  దర్శకుడు కొరటాల ఈ సినిమాను భారీ తారాగణంతో నింపేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్‌ హీరోయిన్‌, శ్రీదేవి కూతురు ‘జాన్వీ కపూర్‌’ నటిస్తున్నారు. సౌత్‌లో ఆమె నటిస్తున్న మొదటి సినిమా దేవర కావటం విశేషం.

అంతేకాదు! బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే దేవర షూటింగ్‌ ప్రారంభం అయింది. హీరోయిన్‌ లేని చాలా సీన్లను చిత్రీకరించారు. షూటింగ్‌ ప్రారంభం అయి దాదాపు 6 నెలల అయిన తర్వాత జాన్వీ సెట్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా, దేవర షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్‌లో పాల్గొన్న వెంటనే సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. సినిమాలో తన లుక్‌ను బయటపెట్టారు.

దానితో పాటు సినిమాలో తన పేరును కూడా రివీల్‌ చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘‘ తంగం(బంగారం)గా ఉంటూ దేవర సెట్‌ను, టీంను చాలా మిస్‌ అవుతున్నాను’’ అని రాసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే.. దేవర సినిమాలో ఆమె తంగం పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. అయితే, ఇది ముద్దు పేరు అయి ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి, దేవర సినిమాకు సంబంధించి జాన్వీ కపూర్‌ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet