iDreamPost
android-app
ios-app

అతని వల్లే తొలి హార్ట్ బ్రేక్ అయ్యింది.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Jul 22, 2024 | 12:25 PM Updated Updated Jul 23, 2024 | 9:50 AM

గత కొంతకాలంగా బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్ రిలెషిన్ షిప్ పై నెట్టింట రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన తొలి హార్ట్ బ్రేక్ ఆయన వల్లే జరిగిందంటూ తన లవ్ గురించి ఓపెన్ అవుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

గత కొంతకాలంగా బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్ రిలెషిన్ షిప్ పై నెట్టింట రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన తొలి హార్ట్ బ్రేక్ ఆయన వల్లే జరిగిందంటూ తన లవ్ గురించి ఓపెన్ అవుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Jul 22, 2024 | 12:25 PMUpdated Jul 23, 2024 | 9:50 AM
అతని వల్లే తొలి హార్ట్ బ్రేక్ అయ్యింది.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్  కామెంట్స్

బాలీవుడ్ బ్యూటీ ‘జాన్వీ కపూర్’.. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు పేరు తరుచు సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అనంత్ అంబానీ, రాధిక మార్చెంట్ ల వివాహం జాన్వీ చేసిన హంగామా మాములుగా లేదు. ముఖ్యంగా ఆమె ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి చేసిన సందడి దగ్గర నుంచి తాజాగా జాన్వీ ఆనారోగ్యంకు గురయిన దగ్గర వరకు నిత్యం ఆమె పేరు సోషల్ మీడియాలో మారు మోగుతున్న విషయం తెలసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం జాన్వీ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా మారిపోయింది.కాగా, ప్రస్తుతం ఈ చిన్నది తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కాగా, ఈ సినిమాలో జాన్వీ సుహానా అనే డిప్యూట హైకమిషనర్ పాత్రలో కనిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీ ఆగస్ట్ 2న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన మొదటి హార్ట్ బ్రేక్ ఆయన వల్లే జరిగిందంటూ తన లవ్ గురించి ఓపెన్ అవుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత కొంతకాలంగా బాలీవుడ్ చిన్నది జాన్వీ కపూర్.. ‘శిఖర్ పహారియా’తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే అతనితో పెళ్లెప్పుడు అన్నది చెప్పకపోయినా, అతనితో ఎక్కడిపడతే అక్కడ చెట్టపట్టాలెసుకుంటూ తిరుగుతున్నది. కాగా, ఇటీవలే వీరిద్దరూ అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు కలిసి వెళ్లి చేసిన హంగామా ఇంత అంత కాదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ శిఖర్ తో ఉన్న రిలెషిన్ షిప్ పై ఓపెన్ అవుతూ.. తొలి హార్ట్ బ్రెక్ అయిన సందర్భం అదొక్కటే అంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ..’నేను నా పీరియడ్స్ లో మొదటి రెండేళ్ల పాటు ఈ వ్యక్తితో ప్రతి నెల బ్రేకప్ అయ్యేదాన్ని.

అయితే మొదటి రెండు, మూడు నెలలు అతడు షాక్ లో ఉండిపోయేవాడు. కానీ,ఆ తర్వాత సరే అని సైలెంట్ అయ్యేవాడు. ఇక రెండు రోజుల తర్వాత నేనే ఏడుస్తూ అతనికి సారీ చెప్పేదాన్ని. ఆ సమయంలో నా మైండ్ ఎందుకు అలా పనిచేసేదో నాకే అర్ధమయ్యేది కాదు. ఇలా తనకు ఎవరి వల్ల హార్ట్ బ్రేక్ అయిందో మళ్లీ అతడే దానిని ఫిక్స్ చేశావాడు.ఇక ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది’ అని జాన్వీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ తన రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జాన్వీ.. కొరటాల శివ దర్శకత్వంలో  జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తుంది. కాగా, ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. అలాగే మరోపక్క జాన్వీ.. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ఆర్సీ 16లో కూడా నటించనుంది. దీంతో పాటు తమిళంలో సూర్యతో కలిసి మరో సినిమా, హిందీలో సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి మూవీలలో నటిస్తూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరి,  జాన్వీ తన హార్ట్ బ్రేక్ గురించి చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş