iDreamPost
android-app
ios-app

Jailer2 Update : జైలర్ 2 మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. తలైవా ఫ్యాన్స్ కు ఇక పండగే

  • Published Jul 30, 2024 | 11:53 AM Updated Updated Jul 30, 2024 | 11:53 AM

రజిని కాంత్ సినిమాల కోసం ఒకప్పుడు ప్రేక్షకులు ఎలా ఎదురుచూసేవారో..ఇప్పుడు కూడా అంతే ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ప్రస్తుతం అందరు ఎదురుచూసేది రజిని కాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీ కోసమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ వచ్చేసింది.

రజిని కాంత్ సినిమాల కోసం ఒకప్పుడు ప్రేక్షకులు ఎలా ఎదురుచూసేవారో..ఇప్పుడు కూడా అంతే ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ప్రస్తుతం అందరు ఎదురుచూసేది రజిని కాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీ కోసమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ వచ్చేసింది.

  • Published Jul 30, 2024 | 11:53 AMUpdated Jul 30, 2024 | 11:53 AM
Jailer2 Update : జైలర్ 2 మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. తలైవా ఫ్యాన్స్ కు ఇక పండగే

జైలర్ సినిమా రజిని కాంత్ కెరీర్ లోని హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో తలైవా మ్యానియా ఏంటి అనేది అందరికి ప్రూవ్ అయింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు.. ఇక ఇండస్ట్రీలో రజిని హావ తగ్గిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరికి జైలర్ సినిమా సరైన సమాధానంలా నిలిచింది. ఇక రజిని కాంత్ సినిమాల కోసం ఒకప్పుడు ప్రేక్షకులు ఎలా ఎదురుచూసేవారో.. ఇప్పుడు కూడా అంతే ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తున్నారు. ఇక జైలర్ తర్వాత దానికి సంబంధించిన సిక్వెల్ ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న రజినిని జైలర్ సినిమా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడేలా చేసిందని చెప్పి తీరాలి. కేవలం రజిని కాంత్ కు హిట్ ఇవ్వడమే కాకుండా.. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించింది. ఇక ఈ సినిమా ఊహించని హిట్ అందుకోవడంతో.. దానికి సిక్వెల్ గా జైలర్ 2 ను అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే జైలర్ 2 షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిందని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం దర్శకుడు రజిని కాంత్ కు , కమెడియన్ యోగి బాబు మధ్య కామెడీ ట్రాక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

కాగా ఈ సినిమాకు నెలన్స్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. హిందీ నుంచి ఎటువంటి హెల్ప్ లేకుండానే జైలర్ మూవీ.. వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీనితో ఇప్పుడు జైలర్ 2 మీద అందరికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ అందుకుంది అంటే.. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom