Swetha
హనుమాన్ మిరాయ్ సినిమాలతో తేజ సజ్జాకు ఫేమ్ బాగా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ సజ్జ కొత్త కథల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ హీరో చేతిలో మూడు సిక్వెల్స్ ఉన్నాయి. హనుమాన్ 2 , జాంబిరెడ్డి 2 , మిరాయ్ 2. వీటిలో హనుమాన్ , జాంబిరెడ్డి సిక్వెల్స్ మీద ఫోకస్ చేయనున్నాడు ఈ హీరో. అయితే ఇప్పుడు జాంబిరెడ్డి 2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

జాంబీ జోనర్ ను తెలుగులో పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ . ఈ సినిమాతోనే ప్రశాంత్ వర్మ , తేజ సజ్జల కాంబో సెట్ అయింది. ఈ సినిమా సిక్వెల్ ను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారని టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కాస్త ఛేంజ్ రాబోతుందంట. హీరో తేజ సజ్జనే కానీ దర్శకుడు మాత్రం మారబోతున్నడట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలానే సమయం ఉంది. కానీ ఈలోపే మూవీ ఓటిటి డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. సుమారు రూ.42 కోట్లకు ఓటీటీ హక్కుల్ని ఓ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుందట.
ఓ మీడియం రేంజ్ మూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే.. ఓటిటి డీల్ క్లోజ్ అవ్వడం మామూలు విషయం కాదు. తేజ సజ్జా మీద ఉన్న నమ్మకమే దీనికి కారణం అని అంటున్నారు. జాంబిరెడ్డి సిక్వెల్ బడ్జెట్ అటు ఇటుగా రూ.10 కోట్ల లోపు ఉండబోతుందట. ఈసారి ఈ సినిమాతో కూడా హిందీ మార్కెట్ పై బాగా ఫోకస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట టీం. ఇక ప్రశాంత్ వర్మ కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరు అనేది సస్పెన్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.