iDreamPost
android-app
ios-app

మిరాయ్ లో రాముడి క్యారెక్టర్ చేసేది ఈ హీరోనే

  • Published Sep 09, 2025 | 1:27 PM Updated Updated Sep 09, 2025 | 1:27 PM

మరో రెండు రోజుల్లో తేజ సజ్జ మిరాయ్ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా గురించి అంతా పాజిటివ్ బజ్ ఏ వినిపిస్తుంది. మొదటి రోజు టాక్ బావుంటే కనుక తేజ సజ్జ ఖాతాలో మరొక హిట్ పక్కా. ఇప్పటివరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది.

  • Published Sep 09, 2025 | 1:27 PMUpdated Sep 09, 2025 | 1:27 PM
మిరాయ్ లో రాముడి క్యారెక్టర్ చేసేది ఈ హీరోనే

మరో రెండు రోజుల్లో తేజ సజ్జ మిరాయ్ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా గురించి అంతా పాజిటివ్ బజ్ ఏ వినిపిస్తుంది. మొదటి రోజు టాక్ బావుంటే కనుక తేజ సజ్జ ఖాతాలో మరొక హిట్ పక్కా. ఇప్పటివరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. సో సినిమా కంటెంట్ విఎఫ్ఎక్స్ కూడా ఇదే రేంజ్ లో ఉంటె మాత్రం ఇక ఓజి వచ్చేంతవరకు మిరాయ్ కు తిరుగులేదు.

అయితే ట్రైలర్ లో ఓ ఇంట్రెస్టింగ్ షార్ట్ చూపించారు. కానీ ఆ ఫేస్ ఎవరిదీ అనేది మాత్రం క్లియర్ గా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో రాముడు పాత్రలో చేసింది.. టాలీవుడ్ బల్లాల దేవా రాణా. మిరాయ్ మూవీ కథ నచ్చడంతో తేజ సజ్జా కోసం రాముడు క్యారెక్టర్ లో నటించాడట రాణా. దీనిలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. సెకండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో రాముడి ఎంట్రీ ఉంటుందట.

ఇది ఆడియన్స్ కు కచ్చితంగా బెస్ట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుందని మిరాయ్ టీం బలంగా నమ్ముతున్నారు. అలాగే సినిమాలో మరొక సర్ప్రైజ్ కూడా ఉందట. ఇవన్నీ ఏంటో ఎలా ఉంటాయో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే రిలీజ్ ముందు వరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.. అవి ఎలాంటి ఎగ్జైట్మెంట్ ను పెంచుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.