PVR, Imax: PVRతో ఐమ్యాక్స్ కీలక చర్చలు! Hydలో తొలి డిజిటల్ మల్టీస్క్రీన్ !

PVRతో ఐమ్యాక్స్ కీలక చర్చలు! Hydలో తొలి డిజిటల్ మల్టీస్క్రీన్ !

PVR, Imax: ఐమ్యాక్స్ గురించి సినీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు సంబంధించిన థియేటర్లు అనేకం ఉన్నాయి. థియేటర్లకి వచ్చే ప్రేక్షకులకు గుడ్ ఫీల్ అందిచడంలో ఐమ్యాక్స్ ముందు ఉటుంది

PVR, Imax: ఐమ్యాక్స్ గురించి సినీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు సంబంధించిన థియేటర్లు అనేకం ఉన్నాయి. థియేటర్లకి వచ్చే ప్రేక్షకులకు గుడ్ ఫీల్ అందిచడంలో ఐమ్యాక్స్ ముందు ఉటుంది

ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే వాటిల్లో సినిమాలు ఒకటి. ప్రతి వారం  వారం అనేక సినిమాలు థియేటర్లలో విడుదల అవుతుంటాయి. ఇక థియేటర్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్, మల్టీస్క్రీన్ థియేటర్లు ఉంటాయి. హైదరాబాద్ నగరంలో మల్టీస్క్రీన్ థియేటర్లు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ప్రముఖమైనది ఐమ్యాక్స్ థియేటర్. దీనికి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఐమ్యాక్స్ థియేటర్లు ఉన్నాయి.  ఇప్పటికే ఈ సంస్థ అనేక రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా నగరంలోనే ప్రత్యేకంగా నిలిచే దిశగా అడుగులు వేస్తుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఐమ్యాక్స్ గురించి సినీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు సంబంధించిన థియేటర్లు అనేకం ఉన్నాయి. ఇక థియేటర్లకి వచ్చే ప్రేక్షకులకు గుడ్ ఫీల్ అందిచడంలో ఐమ్యాక్స్ ముందు ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సంస్థకు సంబంధించిన అనేక  థియేటర్లు ఉన్నాయి. ఇక ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఐమాక్స్ అందిస్తుంది. ఎప్పటికప్పుడు అధునాత సౌకర్యాలను కల్పిస్తూ.. ఆడియన్స్ ఐమాక్స్ అట్రాక్ట్ చేస్తుంది.  ఈక్రమంలోనే ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా మరో సంచలనానికి ఐమాక్స్ సిద్ధమైంది. పీవీఆర్ థియేటర్లలో ఐమాక్స్ ను ఏర్పాటు చేసే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే విషయం పక్కన పెడితే.. ఆ దిశగా ఐమాక్స్ బృందం అడుగులు వేస్తుంది.

ఈ క్రమంలోనే ఇటీవలే ఐమాక్స్ టీమ్ పీవీఆర్ తో చర్చలు ప్రారంభించింది. ఇటీవలే పంజాగుట్టలోని పీవీఆర్ మల్లీప్లెక్స్ ను సందర్శించింది. ఈ సందర్భంగా పీవీఆర్‌ థియేటర్లను ఐమాక్స్ బృందం పరిశీలించింది. ఈక్రమంలో వారిద్దరి మధ్య కొన్ని అంశలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ చర్చలు సఫలమై..వాళ్ల మధ్య ఒప్పందం కుదిరితే ఐమ్యాక్స్ మరో రికార్డు సృష్టించినది అవుతుంది. పీవీఆర్  థియేటర్లలోని కొన్ని స్క్రీన్లను రీమోడల్‌ చేసి ఐమ్యాక్స్‌లా చేస్తారని తెలుస్తుంది. వారి చర్చలు సఫలం అవుతే..హైదరాబాద్ నగరంలోనే తొలి డిజిటల్ మల్టీపుల్ స్క్రీని ఏర్పాటు చేసిన ఘనత ఐమ్యాక్స్ కే దక్కుతుంది. మరి..వీటికి సంబంధించి పూర్తిగా తెలియాలంటే..కొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments