iDreamPost
android-app
ios-app

మహేష్ వేసుకున్న ఈ గళ్ల చొక్కా ధర ఎంతో తెలిస్తే.. వామ్మో అంటారు

సినీ సెలబ్రిటీస్ చేసే యాక్టింగ్ నుండి ధరించే యాక్సరీస్ వరకు అనుకరిస్తుంటారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఈ నయా కల్చర్ లో తమ అభిమాన హీరోల్లాగా డ్రెస్సింగ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందుకే అవి మార్కెట్ లో ఎక్కడ లభిస్తాయో వాచ్ చేస్తుంటారు.

సినీ సెలబ్రిటీస్ చేసే యాక్టింగ్ నుండి ధరించే యాక్సరీస్ వరకు అనుకరిస్తుంటారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఈ నయా కల్చర్ లో తమ అభిమాన హీరోల్లాగా డ్రెస్సింగ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందుకే అవి మార్కెట్ లో ఎక్కడ లభిస్తాయో వాచ్ చేస్తుంటారు.

మహేష్ వేసుకున్న ఈ గళ్ల చొక్కా ధర ఎంతో తెలిస్తే.. వామ్మో అంటారు

సినిమాలు యూత్స్ పై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో అందరికీ తెలుసు. ఇక తమ ఫేవరేట్ హీరోలను అయితే గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. వాళ్ల మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు ఫస్ట్ డే చూసేయాలని అనుకుంటారు. అలాగే సినిమా డైలాగ్స్, పాటలను రిలీజ్‌కు ముందే బట్టి పట్టేస్తుంటారు. ఇక మూవీలో వాళ్లు చేసే యాక్టింగ్ చూసి.. బయటకు వచ్చి అలాగే బిహేవ్ చేస్తుంటారు. వారు ధరించిన దుస్తుల నుండి యాక్సరీస్ వరకు అన్నింటిని వాచ్ చేస్తూ.. అవి మార్కెట్ లో ఎక్కడా దొరుకుతాయా అని సెర్చ్ చేస్తుంటారు. ఇప్పుడు అంటే ఇంటర్నెట్, సోషల్ మీడియా యాప్స్ వచ్చి.. హీరోలు ధరించిన క్లోత్స్, యాక్సరీస్ ఏ ఆన్ లైన్ లో దొరుకుతున్నాయో వెతికేస్తూ.. కొనుగోలు చేస్తున్నారు.

ఇప్పుడు ఓ స్టార్ హీరో ఓ మూవీ కోసం ధరించిన షర్ట్ హాట్ టాపిక్ మారింది. అతడు ఎవరో కాదూ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ రమణ గాడూ సంక్రాంతి బరిలోకి వస్తున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా ప్రమోషన్లను స్పీడప్ చేస్తోంది నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్. మహేష్, త్రివిక్రమ్ మూడవ చిత్రంగా రాబోతున్న ఈ మూవీపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. డ్యాన్స్ క్వీన్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రెండు పాటలు విడుదల చేయగా.. మంచి ఆదరణ చూరగొన్నాయి. ఇటీవల మాస్ మసాలా పాట రాబోతుందంటూ పేర్కొన్నాడు నిర్మాత నాగ వంశీ. ఇప్పుడు ఓ పోస్టర్ విడుదల చేసి.. ఈ మూవీ సంక్రాంతి బరిలోకే రాబోతుందంటూ కన్ఫమ్ చేసేసింది సంస్థ.

అయితే ఈ ఫోటోలో మహేష్ బాబూ.. అచ్చ తెలుగు పల్లెటూరి పాత్రలో కనిపిస్తున్నాడు. లుంగీ, నార్మల్ గళ్ల చొక్కాలో సింప్లీ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు. అయితే ఈ పోస్టర్‌తో ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటూనే.. మహేష్ వేసిన షర్ట్ పై కన్నేశారు. అది ఎక్కడ దొరకుతుందా అంటూ వాచ్ చేయగా..అది డీజిల్ బ్రాండ్‌కు చెందిందని తెలుస్తోంది. చూడటానికి చాలా సింపుల్‌గా అనిపిస్తున్న ఈ షర్ట్ ధర అక్షరాలా రూ. 10,799లని ఆ వెబ్ సైట్ చెబుతోంది. చూడటానికి నార్మల్‌గా ఉన్న ధర చూస్తే మాత్రం 10 వేల దాటేసింది. గతంలో బిగ్ సీ 20వ యానివర్సీరీ ఈవెంట్ సందర్భంగా కూడా ఇదే కంపెనీకి సంబంధించి షర్ట్ వేసి.. వావ్ అనిపించాడు ఈ గుంటూరోడు. కేవలం ఒకటి, రెండు సీన్లకు మాత్రమే దుస్తులపై ఇంత ఖర్చు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet