iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన ఫైటర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

  • Published Mar 21, 2024 | 7:26 AM Updated Updated Mar 21, 2024 | 8:41 AM

Fighter Movie OTT Release: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భాషతో సంబంధం లేకుండా కొత్త మూవీస్, వెబ్ సీరీస్ చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడుతున్నారు.

Fighter Movie OTT Release: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భాషతో సంబంధం లేకుండా కొత్త మూవీస్, వెబ్ సీరీస్ చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడుతున్నారు.

  • Published Mar 21, 2024 | 7:26 AMUpdated Mar 21, 2024 | 8:41 AM
OTTలోకి వచ్చేసిన ఫైటర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఒకప్పుడు ధియేటర్లకు వెళ్లి సినిమా చూసి ఆనందించేవారు.. ఒకవేళ ధియేటర్లో మిస్ అయితే ఎప్పుడో టీవీల్లో వస్తూ చూసే వారు. కానీ కాలం మారింది.. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ ఊపేస్తుంది. ధియేటర్లోల రిలీజ్ అయిన కొత్త మూవీలను నెల రోజుల వ్యవధిలోనే బుల్లితెరపై చూసే అవకాశం లభిస్తుంది. కామెడీ, హర్రర్ జోన్, క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ లో వస్తున్న సినిమాలు, వెబ్ సీరీస్ కి మంచి ఆధరణ లభిస్తుంది. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా, వెబ్ సీరీస్ అయినా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. స్ట్రిమింగ్ ఎక్కడంటే..

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ మూవీస్ అంటే విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ చాలా వరకు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. దేశ భక్తి అంశాలతో వచ్చిన ‘ఫైటర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. తాజాగా ఫైటర్ హిందీ మూవీ స్ట్రిమింగ్ డేట్ ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అధికారికంగా వెల్లడించింది. రేపు మార్చి 21 ఈ చిత్రం తమ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానుందని ప్రకటించింది. ట్యాండ్ అయ్యేందుకు ఫైటర్ సిద్దమైంది.. ఈ రోజు 12 గంటలకు (మార్చి 21) నెట్ ఫ్టిక్స్ లో రిలీజ్ స్ట్రిమింగ్ కాబోతుంది’ అని ట్విట్ చేసింది.

ఫైటర్ మూవీ తెలుగు, తమిళ వర్షన్ లో స్ట్రిమింగ్ వస్తుందని అంచనాలు ఉన్నాయి.. కానీ ఈ విషయంపై నెట్ ఫ్లిక్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే హిందీ వెర్షన్ లో కన్ఫామ్ చేసింది. హృతిక్ రోషన్ అభిమానులు ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫైటర్ పూర్తి స్థాయిలో యుద్ద విమానలతో కూడా యాక్షన్ భరిత చిత్రం. ఈ చిత్రం జనవరి 25న ధియేటర్లలో రిలీజ్ అయ్యింది. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనీల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లొ అందుబాటులోకి వచ్చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbabilonbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio