iDreamPost
android-app
ios-app

Sampangi Movie: సంపంగి హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే..?

  • Published Dec 05, 2023 | 2:04 PM Updated Updated Dec 05, 2023 | 2:05 PM

చేసినవి కొన్ని సినిమాలే అయినా.. మనస్సును తాకుతుంటారు కొంత మంది హీరోయిన్లు. మెరుపుతీగల్లా అలా వచ్చి.. ఇలా వెలిపోతుంటారు. కానీ వారి సినిమాలు వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోతుంటారు. ఏమైందబ్బా అని అనుకుంటారు.

చేసినవి కొన్ని సినిమాలే అయినా.. మనస్సును తాకుతుంటారు కొంత మంది హీరోయిన్లు. మెరుపుతీగల్లా అలా వచ్చి.. ఇలా వెలిపోతుంటారు. కానీ వారి సినిమాలు వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోతుంటారు. ఏమైందబ్బా అని అనుకుంటారు.

  • Published Dec 05, 2023 | 2:04 PMUpdated Dec 05, 2023 | 2:05 PM
Sampangi Movie: సంపంగి హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే..?

తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాల్లో గుడి కట్టుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. తన అందమైన చిరునవ్వుతో 90 కుర్రాలను పడేసిందంతే. చేసినవి కొన్ని సినిమాలే అయినా మనసు పొరల్ని తాకింది. అయితే మొదటి సినిమాకు వచ్చినంత పేరు మిగిలిన సినిమాలకు రాలేదని చెప్పొచ్చు. తెలుగులో ఈ అమ్మడు కేవలం ఐదంటే ఐదే సినిమాలు చేసింది. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లి.. ఒక్క సినిమాతోనే ఆగి పోయింది. ఇక తనకు వెండితెరపై అదృష్టం కలిసిరాలేదనుకుందేమో ఏమో.. బుల్లితెరపై అడుగులు వేసింది. పలు సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత వివాహ జీవితంలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు. కానీ ఏమాత్రం అందం తగ్గలేదు ఈ ముద్దుగుమ్మలో. ఆమె మరెవ్వరో కాదూ సంపంగి హీరోయిన్.

 ‘అందమైన కుందనాల బొమ్మరా’.. అంటూ హీరోనే కాదూ అప్పటి యూత్‌ను కూడా తన నటన, అందంతో మెస్మరైజ్ చేసింది సంపంగి హీరోయిన్ కౌంచికౌల్ . ఆ సినిమా ఎంత కనెక్ట్ చేసిందో.. అందులోని పాటలు కూడా యువతను బాగా ఆకర్షించాయి. ఈ మూవీతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చెప్పాలని ఉంది, ఫ్యామిలీ సర్కస్ లో కనిపించింది. జగపతి బాబును ఏడిపించే మరదలి పాత్రలో కనిపిస్తుంది. ఇందులో ‘నన్ను కొట్టకురో, తిట్టకురో బావో సుబ్బులు బావో’ అంటూ ఆటపట్టిస్తోంది. ఆ తర్వాత శివ బాలాజీతో కలిసి ఇది ‘మీ అశోక్ గాడి లవ్ స్టోరీ’ మూవీలో నటించింది. శివ రామ రాజు ఆమె తెలుగులో చేసిన చివరి సినిమా. ఆ తర్వాత హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది

అయితే బీటౌన్ బుల్లితెరలో మెరిసి మంచి పేరు సంపాదించింది. ఆ సమయంలో మరో నటుడు , టీవీ హోస్ట్ షబ్బీర్ అహ్లువాలియాను ప్రేమించింది. వీరిద్దరూ 2014లో వివాహం చేసుకున్నారు. అతడు మరెవ్వరో కాదూ.. తెలుగులో డబ్బింగై.. మంచి ఆదరణ చూరగొన్న సీరియల్ కుంకుమ భాగ్యలో కీ రోల్ చేశాడు. పెళ్లైన నుండి ఇండస్ట్రీ నుండి పూర్తిగా తప్పుకుని.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్లిపోయింది కౌంచికౌల్. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ, ట్రిప్స్ కు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఉంటోంది. వాటిని చూస్తే ఆమె ఇద్దరి పిల్లల తల్లా అనిపించక మానదు. అదే అందాన్ని మెయిన్‌టైన్ చేస్తూ.. సెగలు పుట్టిస్తోంది. ఆ హీరోయిన్ మూవీలు చూసి ఉంటే.. ఏ సినిమా నచ్చిందో కామెంట్లలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by kanchikaul (@kanchikaul)

Jojobet GirişholiganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcratosroyal girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet