iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ పై నమోదైన కేసులో.. హైకోర్టు కీలక తీర్పు

  • Published Nov 06, 2024 | 12:10 PM Updated Updated Nov 06, 2024 | 12:10 PM

Allu Arjun Case Updates : ఏపీ ఎన్నికల సమయంలో అనుకోకుండా అల్లు అర్జున్ కేసు విషయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు దీనికి తుది ప్రకటన వెల్లడించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Allu Arjun Case Updates : ఏపీ ఎన్నికల సమయంలో అనుకోకుండా అల్లు అర్జున్ కేసు విషయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోర్టు దీనికి తుది ప్రకటన వెల్లడించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 06, 2024 | 12:10 PMUpdated Nov 06, 2024 | 12:10 PM
అల్లు అర్జున్ పై నమోదైన కేసులో.. హైకోర్టు కీలక తీర్పు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలి రావడం , అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారంటూ అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడం జరిగింది. అటు కుటుంబ సభ్యులు కానీ.. అల్లు అర్జున్ కానీ దీనిపై అంతగా స్పందించలేదు. అయితే మీడియా , సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసును కొట్టివేయాలంటు అల్లు అర్జున్ హై కోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గత నెల 25 న విచారణకు వచ్చింది. దీనితో ఈ విషయంలో ధర్మాసనం స్పందిస్తూ.. FIR ఆధారంగా నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈరోజు విచారణ చేప్పట్టగా.. అల్లు అర్జున్ పై ఉన్న కేసును కొట్టివేసింది. మొత్తానికి ఈ కేసు విషయంలో బన్నీ కి బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పి తీరాలి.

అల్లు అర్జున్ పై నమోదు అయిన కేసులు ఈ విధంగా ఉన్నాయి. ఐపీసీ సెక్షన్ 188 కింద క్రైమ్ నంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేసినట్టు సమాచారం. కేవలం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతోనే ఈ కేసును నమోదు చేశారు. అటు అల్లు అర్జున్ కూడా స్నేహితుడికి సపోర్ట్ గా మాత్రమే నంద్యాలకు వెళ్లారు. ఇక ఒక సినిమా హీరో వస్తున్నాడు అంటే.. అభిమానులు ఆ ప్రదేశాలకు పోటెత్తడం ఖాయం. ఇదే సీన్ ఆరోజు అక్కడ జరిగింది. కానీ అది ఎన్నికల నిబంధనలకు అడ్డు రావడంతో ఇది ఇంత వివాదానికి దారి తీసింది. దీనితో బన్నీ కూడా ఇన్ని రోజులు  ఈ కేసు విషయంలో కాస్త సతమయ్యారు. మొత్తానికి ఎట్టకేలకు అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. అటు అభిమానులు కూడా దీనిని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక కొద్దీ రోజుల్లో బన్నీ సినిమా రిలీజ్ కు ఉండడంతో.. ఈ విషయం ఎక్కడో అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. కానీ ఇప్పుడు ఆ కేసు కాస్త కొట్టివేయడంతో.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ నుంచి రానున్న పుష్ప 2 సినిమా గురించి తెలియనిది కాదు. ఇప్పటికే ఈ సినిమా దుమ్ము దులిపేస్తుంది. మరి కొద్దీ రోజుల్లో ట్రైలర్ రీలిజ్ , ప్రమోషన్స్ ను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇక నెల రోజుల తర్వాత సినిమా థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడమే బ్యాలెన్స్. అటు బన్నీ ఆర్మీ అయితే సినిమా సక్సెస్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయడానికి రెడీ గా ఉన్నారు. ఇప్పుడు కోర్టు కూడా కేసు కొట్టేయడంతో.. ఈ సెలెబ్రేషన్స్ సౌండ్ ఇంకాస్త గట్టిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio