iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు టాలెంటెడ్ హీరోయిన్ ! కానీ.., చుట్టూ కష్టాలే!

  • Published Mar 14, 2024 | 6:46 PM Updated Updated Mar 14, 2024 | 6:46 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా స్టార్ హీరోలా అందరీ సరసన వరుస ఆవకాశాలను అందుకుంది. అంతేకాకుండా.. అతి తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ పాలోయింగ్ ను సంపాదించుకొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా స్టార్ హీరోలా అందరీ సరసన వరుస ఆవకాశాలను అందుకుంది. అంతేకాకుండా.. అతి తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ పాలోయింగ్ ను సంపాదించుకొని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Mar 14, 2024 | 6:46 PMUpdated Mar 14, 2024 | 6:46 PM
ఈ చిన్నారి ఇప్పుడు టాలెంటెడ్ హీరోయిన్ ! కానీ.., చుట్టూ కష్టాలే!

సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది తారలు వస్తూ ఉంటారు. కానీ, ప్రేక్షుల మదిలో మాత్రం కొందరే ఫేవరెట్ గా నిలుస్తుంటారు. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తొలి సినిమాతోనే కుర్రకారుల హృదయాలను దోచేసిన ముద్దుగుమ్మలు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే అలా ఎంతమంది తారలు ఉన్నా అత్యధిక ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకున్న వారు మాత్రం కొందరే ఉంటారు. ఇక వారు చేసినవి తక్కువ సినిమాలైన మంచి క్రేజ్ ను సంపాదించుకుంటారు. మరి, అలాంటి వారిలో పైన పోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి కూడా ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఈ క్రమంలోనే దాదాపు అందరి స్టార్ హీరోలా సరసన నటించింది. మరి, ఎంతో క్యూట్ లుక్స్ తో.. అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..? ఇంతకి ఈమె ఎవరంటే..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి తెలుగులో తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దొచేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యధిక అభిమానులు ఉన్న హీరోయిన్లలో ఈ కేరళ కుట్టి కూడా ఒకరు. ఆమె మరెవరో కాదు మలయాళీ కుట్టి ‘భావన’. ఈ బ్యూటీ మొదటగా.. ‘బేసుతడి’ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా తొలినాళ్లలోనే మంచి సక్సెస్ ను అదుకున్న భావన ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలోనే.. శ్రీకాంత్ తో ‘మహాత్మ’ సినిమాలో నటించింది. అందులో ఆమె నటనకు గాను ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది భావన. ఆ తర్వాత.. తెలుగులో వరుస ఆఫర్లు అందుకున్న భావన ఆమె ఆద్భుతమై నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలో 2017లోని ఆమె జీవితంలో ఊహించని మలుపు తిరిగింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఓ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు ఆగంతకులు ఆమెను కిడ్నాపి చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ కేసులో మలయాళీ సూపర్ స్టార్ దిలీప్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కాగా, ఇప్పటికీ ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తుంది భావన. అనుకోని ఆ భయంకరమైన ఈ సంఘటనతో సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. ఆ ఘటన తర్వాత ఈ బ్యూటీ సినీ ప్రయాణం ఆగిపోయింది.కొన్నాళ్లపాటు మానసిక సంఘర్షణతో ఒంటరిగా ఉండిపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.ఇప్పుడు పైన కనిపిస్తున్న ఆ రెండు ఫోటోలు కూడా ఈ కేరళ బ్యూటీ భావనకు చెందినవే. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు భావన చిన్నప్పటి ఫోటోలను చూసి ఎంతో ముద్దుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల్లో తన అందం, ఆద్భుతమైన నటనతో కట్టిపడేసిన భావన అసలు పేరు కార్తికా మీనన్. ఈమె కేరళలోని త్రిస్సూర్ లో జన్మించింది. కాగా, భావన నమ్మళ్ సినిమా ద్వారా 2002లో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ్, తెలుగులో వరుస హిట్ చిత్రాల్లో నటించింది. ఇలా దాదాపు దశబ్దంపాటు కొనసాగిన ఆమె సినీ ప్రయాణంలో 70 సినిమాల్లో కనిపించింది. అంతేకాకుండా.. రెండు కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకుంది. మరి, ఎంతో క్యూట్, అమయాకంగా కనిపిస్తున్న భావన చిన్నప్పటి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Bhavana🧚🏻‍♀️Mrs.June6 (@bhavzmenon)

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis