iDreamPost
android-app
ios-app

వీడియో: అచ్చం రామ్ చరణ్ లా లోకల్ బాయ్ నాని! ఇరగదీశాడు!

  • Published Mar 12, 2024 | 6:14 PM Updated Updated Mar 12, 2024 | 6:14 PM

Local Boy Nani: లోకల్ బాయ్ నాని ఇటీవల చేసిన లవ్ యూ రా సాంగ్ రీల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ అచ్చం రామ్ చరణ్ లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Local Boy Nani: లోకల్ బాయ్ నాని ఇటీవల చేసిన లవ్ యూ రా సాంగ్ రీల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ అచ్చం రామ్ చరణ్ లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  • Published Mar 12, 2024 | 6:14 PMUpdated Mar 12, 2024 | 6:14 PM
వీడియో: అచ్చం రామ్ చరణ్ లా లోకల్ బాయ్ నాని! ఇరగదీశాడు!

లోకల్ బాయ్ నానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ వీడియోలతో లోకల్ నాని బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవల వైజాగ్ పోర్టులో జరిగిన అగ్నిప్రమాదంలో నిందితుడిగా లోకల్ బాయ్ నాని అరెస్టైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ కేసుకు అతనికి ఎలాంటి సంబంధం లేదు అని తేలడంతో నిర్దోషిగా విడుదలయ్యాడు. లోకల్ బాయ్ నాని ఇప్పుడు మళ్లీ తన పాత జీవితానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. తిరిగి వర్క్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మరో అద్భుతమైన రీల్ తో ఆడియన్స్ ని పలకరించాడు. చిరుత సినిమాలో లవ్ యూరా సాంగ్ లో ఇరగదీశాడు.

లోకల్ బాయ్ నాని చేసిన రీసెంట్ రీల్ చిరుత మూవీలోని లవ్ యూ రా సాంగ్ కు నెట్టింట మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సాంగ్ టేకింగ్ అందరినీ మెస్మరైజ్ చేసేస్తోంది. నాని చేసిన రీల్స్, వీడియోలలో ఈ సాంగ్ కి మంచి అప్లాజ్ లభిస్తోంది. ఈ సాంగ్ టేకింగ్ చూస్తుంటే.. సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. లుక్స్ పరంగా కూడా చిరుత సినిమాలో రామ్ చరణ్ ని గుర్తు చేస్తున్నాయి. ఒక ఇన్ ఫ్లుఎన్సర్ సినిమా తరహాలో రీల్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోకి మంచి స్పందన కూడా లభిస్తోంది. 2 మిలియన్స్ వరకు వ్యూస్, 96 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. లోకల్ బాయ్ నాని ఫిషింగ్ వీడియోలు మాత్రమే కాకుండా ఇలాంటి రీల్స్ కూడా చేస్తూ ఉంటాడు.

ఇంక ఈ సాంగ్ విషయానికి వస్తే చిరుత సినిమాలోనే కాదు.. రామ్ చరణ్ కెరీర్లోనే లవ్ యూరా లవ్ యూరా సాంగ్ కు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ సాంగ్ ఇప్పటికీ కుర్రకారును అలరిస్తూనే ఉంటుంది. లోకల్ బాయ్ నానికి ఇంత రెస్పాన్స్ రావడం వెనుక టేకింగ్ అద్భుతంగా ఉండటమే కాదు.. ఆ సాంగ్ కు అలాంటి ఫ్యాన్ బేస్ ఉండటం కూడా ఒక కారణం. ఈ సాంగ్ లిరిక్స్ నుంచి మ్యూజిక్, టేకింగ్, కొరియోగ్రఫీ, కాస్టూమ్స్ ఇలా ప్రతి అంశం ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఈ సాంగ్ అంటే పడిచచ్చిపోయావాళ్లు ఎంతో మది ఉన్నారు. లోకల్ బాయ్ నాని కూడా ఈ సాంగ్ కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టినట్లు కనిపిచింది. నెటిజన్స్ కూడా సినిమా స్టైల్లోనే తీశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Local Nani (@____local__boi__nani)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio