iDreamPost
android-app
ios-app

OTT లో వచ్చేసిన సూపర్ క్రైమ్ థ్రిల్లర్.. డోంట్ మిస్

  • Published Sep 29, 2025 | 11:09 AM Updated Updated Sep 29, 2025 | 11:09 AM

హర్రర్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఓటిటి లో వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు ఈ వీకెండ్ ఓటిటి లో ఈ సినిమా బెస్ట్ ఛాయస్. అందులోను సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Sep 29, 2025 | 11:09 AMUpdated Sep 29, 2025 | 11:09 AM
OTT లో వచ్చేసిన సూపర్ క్రైమ్ థ్రిల్లర్.. డోంట్ మిస్

హర్రర్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఓటిటి లో వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు ఈ వీకెండ్ ఓటిటి లో ఈ సినిమా బెస్ట్ ఛాయస్. అందులోను సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎసిపి అర్జున్ ఓ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ . సిటీలో ఓ వింత కిలింగ్ జరుగుతూ ఉంటుంది. స్మైలీ కిల్లర్ పేరుతో ఓ వ్యక్తి అమ్మాయిల అవయవాలను తీసేసి నగ్నంగా బయపడేస్తూ ఉంటాడు. అర్జున్ , తన ఫ్రెండ్ తనని పట్టుకోడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమి జరిగింది ? ఆ సైకో కిల్లర్ ని పెట్టుకున్నారా లేదా ? పట్టుకునే ప్రాసెస్ లో ఏమి జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు గాడ్ . తమిళంలో ఇరైవన్అనే పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తెలుగులో గాడ్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జయం రవి, నయనతార జంటగా, రాహుల్ బోస్ విలన్‌గా నటించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ఈ మూవీ బెస్ట్ చాయిస్. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.