Swetha
హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత..తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే సినిమా మీద చాల అంచనాలు నెలకొన్నాయి. సినిమాను సెప్టెంబర్ 5 న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో సినిమా పోస్ట్ పోన్ అంటూ వార్తాలు వినిపించాయి.

హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత..తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే సినిమా మీద చాల అంచనాలు నెలకొన్నాయి. సినిమాను సెప్టెంబర్ 5 న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో సినిమా పోస్ట్ పోన్ అంటూ వార్తాలు వినిపించాయి. అయితే రీసెంట్ గా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి… సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఈ క్రమంలో సినిమా నుంచి వైబ్ ఉంది బేబీ అంటూ ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
సినిమా సాంగ్ వింటుంటే యూత్ కి ఫుల్ వైబ్ ఇచ్చ్చేలానే ఉంది. సో ఇక సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో మంచు మనోజ్ క్యామియో కూడా ఉంది కాబట్టి సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.