Swetha
బాహుబలితో జక్కన్న సిక్వెల్ ట్రెండ్ కు ఆద్యం పోసాడు. ఇక ఆ తర్వాత చాలా వరకు సినిమాలన్నీ కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. కానీ ఏది ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోయింది. కానీ ఈ సిక్వెల్ ట్రెండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు సిక్వెల్స్ తో పాటు ప్రీక్వెల్స్ వచ్చాయి. అంటే ఓ కథకు ముందు ఏమి జరిగింది అనేది మరో కథ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు.

ఇప్పుడు ఉన్న టయర్ వన్ హీరోలందరిలో ఎక్కువ సినిమాలు ఇన్ హ్యాండ్ లో పెట్టుకున్నది మాత్రం ప్రభాస్ ఏ. రిలీజ్ కు రెడీ గా ఉన్న రాజాసాబ్ ను మినహాయిస్తే ప్రభాస్ చేతిలో రఫ్ గా ఓ ఐదారు సినిమాలు ఉన్నాయి. వాటిలో సిక్వెల్స్ కొన్ని .. సెట్స్ మీద ఉన్నవి కొన్ని.. స్క్రిప్ట్ దశలో ఉన్నవి మరికొన్ని. వీటిలో హనురాఘవాపుడి దర్శకత్వంలో రానున్న ఫౌజీ కూడా ఒకటి. ఈ సినిమా మీద డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ చాలానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.
బాహుబలితో జక్కన్న సిక్వెల్ ట్రెండ్ కు ఆద్యం పోసాడు. ఇక ఆ తర్వాత చాలా వరకు సినిమాలన్నీ కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. కానీ ఏది ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోయింది. కానీ ఈ సిక్వెల్ ట్రెండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు సిక్వెల్స్ తో పాటు ప్రీక్వెల్స్ వచ్చాయి. అంటే ఓ కథకు ముందు ఏమి జరిగింది అనేది మరో కథ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయినా కాంతార చాప్టర్ 1 ఈ కోవకు చెందిందే. ఇప్పుడు థియేటర్స్ లో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియనిది కాదు.
అలాగే ఓజి మూవీకి కూడా ప్రిక్వెల్ ఉంటుందని రీసెంట్ గా డైరెక్టర్ సుజీత్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫౌజీ కూడా ఇదే బాటలో ముందుకు వెళ్లబోతుందట. ఫౌజీ సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి ఓ పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చెప్పడానికి చాలా కథ ఉందట. అందుకే అన్ని అనుకున్నట్టు జరిగి ఫౌజీ సినిమా హిట్ అయితే కనుక.. ప్రిక్వెల్ పార్ట్ ఉంటుందని అంటున్నారు. మిగిలిన సినిమాలకంటే కూడా ఫౌజీని కాస్త త్వరగానే ఫినిష్ చేసాడు ప్రభాస్. ఆల్రెడీ 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందట. వచ్చే ఏడాది ఆగస్ట్ లోఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చెప్పిన టైం కు సినిమా వస్తే బాగానే ఉంటుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.