Swetha
ప్రభాస్ బర్త్ డే సందర్బంగా హనురాఘవాపుడి డైరెక్ట్ చేస్తున్న సినిమా నుంచి అప్డేట్ రిలీజ్ చేసారు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటినుంచే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా ఈ సినిమాకు సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ప్రభాస్ బర్త్ డే సందర్బంగా హనురాఘవాపుడి డైరెక్ట్ చేస్తున్న సినిమా నుంచి అప్డేట్ రిలీజ్ చేసారు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటినుంచే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా ఈ సినిమాకు సంబందించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముందు నుంచి అనుకున్నట్లే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ‘పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడిగా.. పాండవులకు అండగా నిలిచే కర్ణుడిగా..విలువిద్యలో ఆరితేరిన ఏకలవ్యుడిగా.. ఈ ‘ఫౌజీ’ యుద్ధానికి సిద్ధమవుతున్నాడు..’ అంటూ మేకర్స్ ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ లుక్ చూసి అభిమానులంతా హ్యాపీ అయ్యారు.
అంతే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉండబోతున్నాయని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ఇమాన్వి నటిస్తుంది . మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ముందు ముందు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.