iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ప్రముఖ నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం

  • Published Oct 10, 2023 | 6:03 PM Updated Updated Oct 10, 2023 | 6:03 PM
  • Published Oct 10, 2023 | 6:03 PMUpdated Oct 10, 2023 | 6:03 PM
బ్రేకింగ్: ప్రముఖ నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ నటుడు నాజర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మెహబూబ్ బాషా (95) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రి చేర్పించి చికిత్స అందించారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తమిళనాడు చంగల్పట్టులోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మీడియాకు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. కాగా, తండ్రి మృతి చెందడంతో నటుడు నాజర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇక మెహబూబ్ బాషా మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఆయనను ఓదార్చి ధైర్యం చెబుతున్నారు. మెహబూబ్ బాషా అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి సోమవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. మంగళవారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ