iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో పిల్లాడు.. ఇప్పుడో పెద్ద సూపర్ స్టార్ ఎవరో గుర్తు పట్టారా?

  • Author ajaykrishna Published - 05:38 PM, Mon - 24 July 23
  • Author ajaykrishna Published - 05:38 PM, Mon - 24 July 23
ఈ ఫోటోలో పిల్లాడు.. ఇప్పుడో పెద్ద సూపర్ స్టార్ ఎవరో గుర్తు పట్టారా?

హీరోలుగా ఎంట్రీ ఇచ్చాక స్టార్డమ్ అందరికీ రాదు. అలాగని అసలు రాదని చెప్పలేం. ఎవరికైనా రావడానికి టైమ్ పడ్తుంది. కానీ.. అలా వచ్చిన స్టార్డమ్ ని ఆయా హీరోలు ఎలా కాపాడుకున్నారు అనేది పాయింట్. కొందరు స్టార్డమ్ వచ్చాక ఆ ఫామ్ ని కంటిన్యూ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. వాళ్ల క్రేజ్ కి తగ్గట్టుగా సినిమాలపై అంచనాలు కూడా పెరిగిపోతుంటాయి. కానీ.. చేస్తున్న ప్రతీ సినిమాపై అంచనాలు పెంచుకుంటూ.. హీరోగా తన క్రేజ్ కూడా పెంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం మీరు పైన ఫోటోలో చూస్తున్న పిల్లాడు.. ఇప్పుడు అలాంటి హీరోనే. తన ప్రతీ సినిమాతో ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు.

కొంచం దృష్టి పెట్టి గమనిస్తే.. ఆ కుర్రాడు ఎవరో కనిపెట్టవచ్చు. రంగులో సూపర్ స్టార్ రజినీ టైప్.. క్రేజ్ లో రజినీ తర్వాత అనిపించుకున్నాడు. ఇతను హీరోగా సౌత్ ఇండియాకే కాదు.. ఇండియా వైడ్ సుపరిచితమే. కానీ.. ఇప్పటిదాకా పాన్ ఇండియా లెవెల్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ.. తమిళ, తెలుగులో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తెలిసే ఉంటుంది. అయినా తెలియలేదంటే క్లూ ఇస్తా.. ఈయన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ అవుతుంది. ఈ ఏడాది తెలుగు డైరెక్టర్ తో సినిమా చేశాడు. సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ అదరగొట్టింది. ఎస్.. తెలిసి పోయిందిగా.. దళపతి విజయ్ అని.

ఈ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు మూడు దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకొని.. ఇప్పుడు ఇండియా వైడ్ మోస్ట్ పాపులర్ సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్నాడు విజయ్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో లియో అనే మూవీ చేస్తున్నాడు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ కి ఇది కొనసాగింపుగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 19న లియో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఆ తర్వాత విజయ్.. డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేయనున్నాడు. అనంతరం రాజకీయాలలోకి వెళ్ళబోతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. విజయ్ కి సంబంధించి ప్రస్తుతం ఈ చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ కుర్రాడు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom