iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఎవరో తెలుసా.. తండ్రి టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఈమేమో సింగర్

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా.. ఎవరో చెప్పడం కష్టం కానీ.. ఆమె తండ్రి మాత్రం ఫేమస్ డైరెక్టర్. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఎక్కడ శిష్యరికం చేయకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సినిమాలు చేశాడు. ఆమె కూడా తండ్రికి తగ్గ తనయే. ఇంతకు ఎవరు వారంటే..?

ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా.. ఎవరో చెప్పడం కష్టం కానీ.. ఆమె తండ్రి మాత్రం ఫేమస్ డైరెక్టర్. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఎక్కడ శిష్యరికం చేయకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సినిమాలు చేశాడు. ఆమె కూడా తండ్రికి తగ్గ తనయే. ఇంతకు ఎవరు వారంటే..?

ఈ చిన్నారి ఎవరో తెలుసా.. తండ్రి టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఈమేమో సింగర్

ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి సినీ సెలబ్రిటీలు..వారి ఫ్యామిలీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. కానీ ఒకప్పుడు అవేమీ లేవు. మ్యాగ్జిన్లు, సినిమా పత్రికల్లో వాళ్ల ఫోటోలు వేస్తే చూడటం తప్ప.. వారి ముక్కు మొహం కూడా తెలిసేది కాదూ. దీంతో అప్పటి వాళ్లకు కొంత స్వేచ్ఛ ఉందని చెప్పొచ్చు. కానీ నేడు సామాజిక మాధ్యమాల ప్రభావం కారణంగా సెలబ్రిటీలు, వారి పిల్లలు ఎవరన్నది గుర్తు పట్టేస్తున్నారు. ఫ్యామిలీతో బయటకు వెళ్లడం ఆలస్యం చేతిలో ఉన్న ఫోన్లకు పని చెప్పి..ఫోటోలు తీసి వైరల్ చేయడంతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని సార్లు సెలబ్రిటీలే తమ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అదిగో అలాంటి ఫోటోనే ఇది కూడా.

ఈ ఫోటోలో కళ్లజోడుతో మోడ్రన్ లుక్స్ లో కనిపిస్తున్న అమ్మాయిని చూశారు కదా.. ఎవరో తెలుసా..? బహుశా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆమె తండ్రి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్. ఇప్పటికే అనేక సినిమాలు తెరకెక్కించాడు. ఇతడి డైరెక్షన్లలో సినిమాలు చేసేందుకు హీరోలు ఊవిళ్లూరుతుంటారు. కానీ ఆయన సినిమాలు చేయాలంటే ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్క తప్పకుండా సినిమాలు చేస్తాడు ఒకప్పటి ఈ టీచర్. ఇటీవల పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్స్ తీస్తున్నాడు. అతడు ఎవరో కాదూ మన లెక్కల మాస్టారు, దర్శకుడు సుకుమార్. మీరు చూస్తున్న పిక్ సుక్కు కూతురిదే. ఆమె పేరు సుకృతి వేణి.

సుకృతి ఇటీవల తన 14వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. ఈ వీడియోను తల్లి తబితా షేర్ చేసుకుంది. సుకృతి ప్రస్తుతం హైదరాబాద్ స్కూల్లో చదువుకుంటుంది. ఆమె మంచి సింగర్ కూడా. తన స్కూల్ కల్చర్ ఈవెంట్స్‌లో పాటలు పాడి అలరించింది. చిన్నప్పటి నుండి పాటలు అదరగొడుతుంది. ఆమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ‘అర్బన్ జామ్ విత్ సుకృతి’అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంంది. చిన్నప్పుడు ఆమె పాడిన పాటలు తన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. అప్పుడు చిన్నగా కనిపించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు కాస్త పెద్దదైంది. అప్పుడు హెయిర్ చాలా లెన్తీగా ఉండేది. ఇప్పుడు క్రాఫ్ చేయించుకోవడంతో కాస్త డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తుంది.ఇక సుకుమార్ విషయాన్నికొస్తే.. పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం పుష్ప 2ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin