iDreamPost
android-app
ios-app

షాపింగ్ మాల్ హీరో ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా

  • Published Feb 05, 2024 | 5:01 PM Updated Updated Feb 06, 2024 | 3:16 PM

షాపింగ్ మాల్ సినిమాతో మంచి విజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు యాంగ్ హీరో మహేశ్ . కానీ, ఆ తర్వాత సినిమాల ఎంపికలో తడబడి సరైన హిట్ లు లేక ఇండస్ట్రీలో కనుమరగయ్యాడు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నడంటే..

షాపింగ్ మాల్ సినిమాతో మంచి విజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు యాంగ్ హీరో మహేశ్ . కానీ, ఆ తర్వాత సినిమాల ఎంపికలో తడబడి సరైన హిట్ లు లేక ఇండస్ట్రీలో కనుమరగయ్యాడు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నడంటే..

  • Published Feb 05, 2024 | 5:01 PMUpdated Feb 06, 2024 | 3:16 PM
షాపింగ్ మాల్ హీరో ఇప్పుడు ఎలా ఉన్నడో తెలుసా

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు పరిచయమవుతూ ఉంటారు. కానీ, వీళ్లలో కొంతమంది మాత్రమే ఈ వెండితెర పై నిలదిక్కుంటారు. అందులో తాతాల తరంగా బ్యాక్ గ్రౌండ్ ఉంటే.. ఈ రంగంలో కొనసాగించోచ్చు. కానీ, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇందులో నెగ్గలంటే అదృష్టం, ఆవకాశాలు అనేవి కచ్చితంగా ఉండాలి. లేదంటే చాలా త్వరగా ఇండస్ట్రీలో కనుమరుగవుతారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి కొందరు మొదట సినిమాతోనే మంచి హిట్ తో పాటు ఆవకాశాలను జోరుగా అందుకున్న, సినిమాల ఎంపికలో తడబడతారు. ఇలానే సినీ రంగంలో మాయమవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో కూడా ఈ కోవకు చెందినవాడే. ఈయన మొదట సినిమాతోనే మంచి పాపులారీటీ తెచ్చుకున్నాడు. ఇంతకి ఆయన ఎవరంటే..

తమిళ్ హీరో ‘మహేశ్’.. ఈపేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ, ‘షాపింగ్ మాల్’ సినిమా హీరో మహేశ్ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు. తమిళ్ లో ‘అంగడి తేరు’ గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు వసంతబాలన్ తెలుగులో షాపింగ్ మాల్ గా రూపొందించారు. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలమైనా ఇప్పటికి యూత్ ఫేవరెట్ మూవీ అని మాత్రం చెప్పవచ్చు. ఇందులో మహేశ్ కు జోడిగా హీరోయిన్ అంజలి నటించారు. రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమా అప్పటిలో భారీ విజయాన్ని సాధించింది. అయితే ఆ తర్వాత వరుస ఆవకాశాలు వచ్చిన మహేశ్ మాత్రం కేరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఈ క్రమంలోనే మాలయాళ, ఫ్రెండ్, తెలుగులోనూ తలో చిత్రం చేశాడు. కానీ అవి ఏమీ ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో మహేశ్ కు ఎటువంటి పేరు తెచ్చిపెట్టలేక పోయింది. దీంతో సరైన హిట్ లు లేక ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు.

అయితే మహేశ్ తమిళనాట దిండిగల్ లో పుట్టాడు. ఈయన ఒక వాలీబాల్ ప్లేయర్. ఓ రోజు ఆట ఆడుతున్న ఇతడిని చూసిన డైరెక్టర్ వసంతబాలన్.. తన తీయబోయే సినిమాలో నటించమని కోరాడు. కానీ, మహేశ్ కు యాక్టింగ్ అంటే పెద్దగా ఆసక్తి లేకపోవడంతో చేయనని చెప్పాడు. అయితే.. అక్కడకి కొన్నాళ్ల తర్వాత మనసు మారడంతో అదే వసంతబాలన్ తీసిన ‘అంగడి తెరు’ మూవీలో హీరోగా నటించాడు. ఇక మహేశ్ ఇప్పుడు సరైన ఆవకాశాలు హిట్లు లేక పూర్తిగా డీలా పడిపోయాడు. కాగా, అతని స్నేహితులు మాత్రం జీవితంలో మంచిగా సెటిలైపోయారు. మరి, సినిమాల వల్లనో ఏమో గానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మొదట గుర్తుపట్టలేకపోయిన ఆ తర్వాత మాత్రం షాపింగ్ మాల్ హీరో అని గమనించి తెలుగు నెటిజన్స్ అవాక్కయ్యారు. మరి, షాపింగ్ మాల్ హీరో మహేశ్ లెటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş