iDreamPost
android-app
ios-app

Kajal Agarwal: ఇండియన్ 2 మూవీలో కాజల్ కీ రోల్.. కానీ ఆ విషయంలో షాక్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్!

  • Published Jun 02, 2024 | 11:48 AM Updated Updated Jun 02, 2024 | 11:48 AM

డైరెక్టర్ శంకర్ ఇప్పుడు రెండు భారీ బడ్జెట్ మూవీస్ ను ఇండస్ట్రీకి అందించడంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శంకర్ కాజల్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ శంకర్ ఇప్పుడు రెండు భారీ బడ్జెట్ మూవీస్ ను ఇండస్ట్రీకి అందించడంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శంకర్ కాజల్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Jun 02, 2024 | 11:48 AMUpdated Jun 02, 2024 | 11:48 AM
Kajal Agarwal: ఇండియన్ 2 మూవీలో కాజల్ కీ రోల్.. కానీ ఆ విషయంలో షాక్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్!

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చెంజర్ మూవీతో పాటు.. కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీ.. ఈ రెండు కూడా భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్న.. దర్శకుడు శంకర్ చిత్రాలే. ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా.. అనేక కారణాల వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. ఈ సినిమాను జులై12 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్ . తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్ . దీనితో ప్రస్తుతం చిత్ర బృందం అంతా కూడా మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ లో శంకర్.. కాజల్ గురించి చేసిన వ్యాఖ్యలు.. కాజల్ అభిమానులను అప్ సెట్ చేశాయి. ఏమైందంటే

ఇండియన్ 2 చిత్రంలో కాజల్, సిద్దార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. దీనితో కొంతమంది.. ఈ సినిమాలో కాజల్ పాత్ర గురించి కొందరు అడుగగా.. ఈ సినిమాలో అయితే తన పాత్ర ఈ సినిమాలో కాకుండా.. ఇండియన్ 3 లో ఆమె చేసిన సన్నివేశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీనితో కాజల్ ఫ్యాన్స్ కాస్త అప్ సెట్ అయ్యారు. ఎందుకంటే పెళ్లి, పిల్లలు కొంతకాలం పాటు కాజల్ సినిమాలకు దూరంగా ఉంది. ఇప్ప్పుడు కమల్ హాసన్ తో కనిపించబోతుంది అనగానే.. కాజల్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ, ఈ సినిమాలో కాజల్ క్యారక్టర్ కనిపించదు అని చెప్పడంతో.. ఫ్యాన్స్ అంతా కాస్త అప్ సెట్ అయ్యారు.

ఇక ఇండియన్ 2 సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఊహించని రెస్పాన్స్ రావడంతో.. ఇప్పుడు దానికి సిక్వెల్ గా .. ఇండియన్2 సినిమాను రూపొందించారు మేకర్స్. ఇక ఈ సినిమాలో స్జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మరి ఈ సినిమాలో కాజల్ పాత్ర గురించి డైరెక్టర్ శంకర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap