iDreamPost
android-app
ios-app

సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన దేవర ‘చుట్టమల్లే’ సాంగ్.. అనిరుధ్ మ్యూజిక్ మాయ!

  • Published Aug 07, 2024 | 8:40 AM Updated Updated Aug 07, 2024 | 8:40 AM

Devara Movie: టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ ‘దేవర’. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ఇటీవల రిలీజ్ అవుతున్న సాంగ్స్ సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

Devara Movie: టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ ‘దేవర’. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. ఇటీవల రిలీజ్ అవుతున్న సాంగ్స్ సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

  • Published Aug 07, 2024 | 8:40 AMUpdated Aug 07, 2024 | 8:40 AM
సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన దేవర ‘చుట్టమల్లే’ సాంగ్.. అనిరుధ్ మ్యూజిక్ మాయ!

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి టాప్ పొజీషన్ లో ఉన్న హీరోల్లో బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తాతకు తగ్గ మనవడిగా ఎలాంటి పాత్రలైనా అవలీలగా పోషించి తన సత్తా ఎంటో చూపించాడు. ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న దర్శకుడు కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో గతంలో ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో ‘దేవర’ మూవీ రాబోతుంది. ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజాగా దేవర నుంచి వచ్చిన రెండో సింగిల్ ‘చుట్టుమల్లే’ సాంగ్ రికార్డులు బ్రేక్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అందాల భామ జాన్వీ కపూర్ జంటగా యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతుంది ‘దేవర’. మొదటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. దానికి తగ్గట్టు ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్, మొదటి సింగిల్ ‘ఫియర్’ సాంగ్ అదిరిపోయింది. సోమవారం దేవర నుంచి రెండో పాట రిలీజ్ చేశారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు’ అంటూ సాగిన ఈ పాటలో యన్టీఆర్, జాన్వీని లుకింగ్, పర్ఫామెన్స్ అదిరిపోయింది. ఈ జోడీ కెమిస్ట్రీ అదిరిపోయిందని అంటున్నారు అభిమానులు. ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లోకి తొలిసారిగా అడుగు పెడుతుంది జాన్వీ కపూర్.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ తన అందాలతో ఈ మూవీలో కనువిందు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ లో చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ రొమాంటిక్ లుక్ లో కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ సాంగ్ లో డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి. రామజోగ్య శాస్త్రి రాసిన లిరిక్స్, అనిరుధ్ మ్యూజిక్ మాయ చేసిందని అంటున్నారు. సాంగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ వేగంగ 25 మిలియన్ల వ్యూస్ రాబట్టి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Yuvasudha Arts (@yuvasudhaarts)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetMadridbetMadridbetJojobetjojobetJojobetTulipbetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornbetciocasibomcasibombetistbetciobetciojojobet giriş