Swetha
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మూవీ దేవర. ఈ సినిమా వచ్చి ఏడాది కంప్లీట్ అయింది. ఆ సమయంలో ఈ సినిమా తారక్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. దేవర 2 ఉంటుందనే అనౌన్సుమెంట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఆ అనౌన్సుమెంట్ తర్వాత ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మూవీ దేవర. ఈ సినిమా వచ్చి ఏడాది కంప్లీట్ అయింది. ఆ సమయంలో ఈ సినిమా తారక్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. దేవర 2 ఉంటుందనే అనౌన్సుమెంట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఆ అనౌన్సుమెంట్ తర్వాత ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
Swetha
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మూవీ దేవర. ఈ సినిమా వచ్చి ఏడాది కంప్లీట్ అయింది. ఆ సమయంలో ఈ సినిమా తారక్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. దేవర 2 ఉంటుందనే అనౌన్సుమెంట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఆ అనౌన్సుమెంట్ తర్వాత ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అసలు సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడింటి మధ్య దేవర 2 ఉంటుందా.. ఉంటె ఎప్పుడు ఉంటుంది అనేది బిగ్ క్వశ్చన్.
అయితే దేవర సినిమా రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అయినా సంధర్బంగా.. టీమ్ నుంచి ఓ మంచి పిక్ వచ్చింది. దానితో పాటు దేవర 2 లోగో ని రిలీజ్ చేశారు. సో దీని వలన దేవర 2 ప్రాజెక్ట్ ఉంటుందనే క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అయితే ఈ పిక్ రిలీజ్ చేయరు. కాబట్టి తారక్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. అయితే ఇప్పుడు తారక్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి కాబట్టి.. ఏ సినిమా ముందు ఏది వెనుక అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా ఫాస్ట్ గా జరుగుతోంది. దాని తరువాత నెల్సన్ తో ఆ సినిమా ఆ తరువాత త్రివిక్రమ్ ఓ సినిమా.. ఇది ఇప్పటి వరకు వున్న లెక్క. సో ఒకవేళ దీని మధ్యలో దేవర 2 సినిమాను కనుక వెంటనే స్టార్ట్ చేస్తే.. నెల్సన్ సినిమా కాస్త లేట్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమా ఇంకా లేటు అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక వీటిలో ఏది ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.