iDreamPost
android-app
ios-app

ఈ కండల వీరుడు.. ప్రముఖ సీరియల్ నటి కుమారుడు.. గుర్తు పట్టారా?

  • Published Apr 29, 2024 | 8:28 PM Updated Updated Apr 29, 2024 | 8:28 PM

Guess This Serial Artist Son: సీరియల్స్ లో నటించే ఆర్టిస్టులే కాదు.. వారి కుటుంబంలో ఉండే వాళ్లు కూడా నెట్టింట బాగా వైరల్ గా ఉంటారు. కానీ, ఇతను ఎవరి కొడుకు అనే విషయం మాత్రం చాలా లేటుగా తెలుసుకుంటున్నారు.

Guess This Serial Artist Son: సీరియల్స్ లో నటించే ఆర్టిస్టులే కాదు.. వారి కుటుంబంలో ఉండే వాళ్లు కూడా నెట్టింట బాగా వైరల్ గా ఉంటారు. కానీ, ఇతను ఎవరి కొడుకు అనే విషయం మాత్రం చాలా లేటుగా తెలుసుకుంటున్నారు.

  • Published Apr 29, 2024 | 8:28 PMUpdated Apr 29, 2024 | 8:28 PM
ఈ కండల వీరుడు.. ప్రముఖ సీరియల్ నటి కుమారుడు.. గుర్తు పట్టారా?

సీరియల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా తెలుగులో అయితే బుల్లితెర ప్రేక్షకులు చాలా ప్రత్యేకం. వాళ్లకి ఒక సీరియల్ నచ్చిందంటే.. నెత్తిన పెట్టేసుకుంటారు. ఇంక ఆ సీరియల్ లో నటించే యాక్టర్స్ ని తమ సొంత మనుషుల్లా ఫీలవుతూ ఉంటారి. వారి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఒక్క కెరీర్ గురించే కాకుండా.. వారి వ్యక్తిగత జీవితం గురించి కూడా ఒక మంచి అప్ డేట్ లో ఉంటారు. అయితే వాళ్లందరికీ ఇటీవల ఒక ప్రముఖ సీరియల్ నటి బిగ్ షాకిచ్చింది. ఇన్నాళ్లు దాచిపెట్టిన తన కొడుకును పరిచయం చేసింది. సోషల్ మీడియాలో వారి పిక్స్, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

ఆ సీరియల్, ఆ నటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. రాత్రి అవ్వగానే ఆ సీరియల్ చూడకుండా మహిళలు ఉండనే ఉండరు. అయితే ఆ నటి ఇన్నాళ్లు తన కుమారుడిని పరిచయం చేయకుండా.. ఒక్కసారిగా చూపించడంతో అంతా షాకయ్యారు. అలాగే అతను అలా ఇలా కూడా లేడు. ఒక మంచి ఫిజిక్, పెద్ద బాడీ బిల్డర్ లా ఉన్నాడు. ప్రస్తుతం నెట్టింట అతని ఫొటోలు వైరల్ గా మారాయి. అందరూ ఆ నటి కుమారుడు గురించి సెర్చింగ్ మొదలు పెట్టేశారు. ఏంటి ఆ నటి ఎవరు? ఆ బాడీ బిల్డర్ కుమారుడు ఎవరు? ఇంతకీ అది ఏ సీరియల్? గుర్తు పట్టారా? ఇంకా గుర్తు పట్టలేదా?

ఆ సీరియల్ మరేదో కాదు కార్తీక దీపం.. ఆ నటి మరెవరో కాదు వంటలక్క ప్రేమి విశ్వనాథ్. అహ్హ.. షాకయ్యారా? నిజంగానే ఆ కుర్రాడు వంటలక్క కొడుకే. ఇటీవల ఓ రీల్ ని తమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టే చేశారు. అందులో ఆ కుర్రాడు సంతూర్ మామ్ అంటూ చెప్పకనే చెప్పేశాడు. అలాగే ఇటీవల ప్రేమి విశ్వనాథ్ కుమారుడితో కలిసి శ్రీకాళహస్తి దర్శనం చేసుకుంది. అప్పడు కూడా వారి వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అంతా ప్రేమి విశ్వనాథ్ కుమారుడిని చూసి షాకవుతున్నారు. వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని అంతా నోరెళ్లబెట్టారు. ఇన్నాళ్లు చాలా మంది ప్రేమి విశ్వనాథ్ కు పిల్లలు లేరు అని కూడా అనుకున్నారు.

కానీ, ఒక్కసారి ఆ కటౌట్ చూసిన తర్వాత అంతా అవాక్కవుతున్నారు. నిజంగానే ప్రేమి విశ్వనాథ్ సంతూర్ మమ్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక కొడుకు మాత్రం లైఫ్ అన్నా, తన గోల్స్ అన్నా పిచ్చ క్లారిటీతో ఉన్నట్లు అర్థమవుతోంది. అతను ఒక లక్ష్యం కోసం నిరంతరం పోరాడుతున్నట్లు అనిపిస్తోంది. ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కుర్రాళ్లు చాలా మంది ఎలాంటి గోల్స్ లేకుండా తిరుగుతుంటే.. ఇతను మాత్రం లైఫ్ మీద పిచ్చ క్లారిటీతో ఉన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Manujith (@_.maaaaaaaanu)

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş