Swetha
ఈ వారం ఓటిటి లో ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే సిరీస్ ఏదైనా హిట్ అయిందంటే దానికి నెక్స్ట్ సీజన్స్ రావడం కామన్ అయిపోయాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ అలాగే జియో హాట్ స్టార్ లాంటి ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటున్నాయి.

ఈ వారం ఓటిటి లో ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే సిరీస్ ఏదైనా హిట్ అయిందంటే దానికి నెక్స్ట్ సీజన్స్ రావడం కామన్ అయిపోయాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ అలాగే జియో హాట్ స్టార్ లాంటి ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓ మోస్ట్ అవైటెడ్ క్రైం థ్రిల్లర్ మూడో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సిరీస్ మరేదో కాదు ‘ఢిల్లీ క్రైమ్’.
ఈ సిరీస్ లో రసిక దుగల్ అలాగే హుమా ఖురేషి లాంటి వారు కీ రోల్స్ లో నటించారు. ఈ సీజన్ లో హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే ఓ మహిళను డీసీపీ ఎలా పట్టుకున్నారు అనేది చూపించబోతున్నారట. ఈ సీజన్ లో షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్ లాంటి వాళ్ళు నటించారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఈ సీజన్ మొత్తం 6 ఎపిసోడ్స్ లో ఉంది. ప్రతీ ఎపిసోడ్ 45 నిమిషాలకి పైగా ఉన్నాయి. ఈ వీకెండ్ ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.