iDreamPost
android-app
ios-app

OTT లో ఆడియో లాంచ్.. లోకేష్ ప్లాన్ వేరే లెవెల్

  • Published Aug 11, 2025 | 4:20 PM Updated Updated Aug 11, 2025 | 4:20 PM

కూలీ మూవీ గురించి ఇప్పుడు ఎలాంటి హైప్ ఉందో తెలియనిది కాదు. ఒక్క ట్రైలర్ తప్ప ఇప్పటివరకు కూలీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా సినిమా మీద బజ్ బాగా పెంచేశాయి. ఇప్పటికే పాటలు , స్పెషల్ వీడియోస్ తో సర్ప్రైజ్ ల మీద సర్ప్రైస్ లు ఇస్తూనే ఉంది. ఇక కూలీ ఆడియో లాంచ్ ఈవెంట్ ఏ రకంగా జరిగిందో తెలియనిది కాదు.

  • Published Aug 11, 2025 | 4:20 PMUpdated Aug 11, 2025 | 4:20 PM
OTT లో ఆడియో లాంచ్.. లోకేష్ ప్లాన్ వేరే లెవెల్

కూలీ మూవీ గురించి ఇప్పుడు ఎలాంటి హైప్ ఉందో తెలియనిది కాదు. ఒక్క ట్రైలర్ తప్ప ఇప్పటివరకు కూలీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా సినిమా మీద బజ్ బాగా పెంచేశాయి. ఇప్పటికే పాటలు , స్పెషల్ వీడియోస్ తో సర్ప్రైజ్ ల మీద సర్ప్రైస్ లు ఇస్తూనే ఉంది. ఇక కూలీ ఆడియో లాంచ్ ఈవెంట్ ఏ రకంగా జరిగిందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఓటిటి స్ట్రీమింగ్ కు తీసుకురానుంది.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ లో ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ ను. ‘Coolie Unleashed’ అనే పేరుతో తీసుకురానున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఫన్నీ స్పీచ్ , అనిరుధ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇలా చాలా సరదా సరదాగా జరిగిన ఈవెంట్ ను ఎంచక్కా ఓటిటి లో మరోసారి చూసేయొచ్చు. ఓ ఆడియో లాంచ్ ను ఇలా ఓటిటి లో ఇంతవరకు ఎవరు స్ట్రీమింగ్ చేసిందే లేదు. ఇక మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.