Swetha
బిగ్ బాస్ హౌస్ నుంచి వరుసగా కామనర్స్ ఎలిమినేట్ అవుతున్నారు. ఈ మధ్యలో ఓ కామానర్ ఎంట్రీ ఇచ్చినా కామానర్స్ కు మాత్రం ఎలిమినేషన్ తప్పడం లేదు. అగ్నిపరీక్షలో తమ సత్తా చూపించిన వాళ్లంతా హౌస్ లో మాత్రం అంతగా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారని ఆడియన్స్ అభిప్రాయం . ఇక అందరి మాస్క్ లు తీసేస్తా అంటూ మాస్క్ తో ఎంట్రీ ఇచ్చిన మాస్క్ మ్యాన్ నాలుగో వారం బయటకు వచ్చేసాడు.

బిగ్ బాస్ హౌస్ నుంచి వరుసగా కామనర్స్ ఎలిమినేట్ అవుతున్నారు. ఈ మధ్యలో ఓ కామానర్ ఎంట్రీ ఇచ్చినా కామానర్స్ కు మాత్రం ఎలిమినేషన్ తప్పడం లేదు. అగ్నిపరీక్షలో తమ సత్తా చూపించిన వాళ్లంతా హౌస్ లో మాత్రం అంతగా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారని ఆడియన్స్ అభిప్రాయం . ఇక అందరి మాస్క్ లు తీసేస్తా అంటూ మాస్క్ తో ఎంట్రీ ఇచ్చిన మాస్క్ మ్యాన్ నాలుగో వారం బయటకు వచ్చేసాడు. మొదటి రెండు వారాలు బాగానే ఉన్న.. మూడో వారం మాత్రం హౌస్ లో నెగ్గుగురాలేకపోయాడు.
నాలుగో వారం ఎలిమినేటి అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. బిగ్ బాస్ హౌజ్‌లో అందరితో ఎక్కువగా వాదించడం, టాస్క్‌లు పెద్దగా ఆడకపోవడం, రూడ్‌గా ఉండటమే హరీష్ కు మైనస్ గా మారిందని ఆడియన్స్ అభిప్రాయం. ఇక బిగ్ బాస్‌లోకి వెళ్ళినందుకు హరీష్‌కు వారానికి రూ. 60 వేల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే సుమారుగా 28 లేదా 29 రోజుల పాటు హరీష్ గేమ్ ఆడాడు. నాలుగు వారాల పాటు హౌజ్‌లో ఉన్న హరీష్ 28 రోజుల్లో రూ. 2 లక్షల 40 వేల వరకు డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం హౌస్ లో 12 మంది మిగిలారు. ఈ వారం నామినేషన్స్ కు సంబందించిన ప్రోమో చూసినట్లయితే హౌస్ కెప్టెన్ తప్ప మిగిలిన అంతా బిగ్ బాస్ ద్వారా నామినేట్ అయినట్టు తెలుస్తుంది. వారిని వారు కాపాడుకోవాలంటే ఇమ్మ్యూనిటి సాధించుకోవాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఇక ఈ వారం ఎలాంటి గేమ్స్ పెట్టబోతున్నారో చూడాలి. పైగా ఈ వారం హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ కూడా ఉండబోతున్నట్లు టాక్స్ వినిపిస్తున్నాయి. అది మిడ్ వీక్ ఉంటుందా లేదా వీకెండ్ ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.