iDreamPost
android-app
ios-app

ఘనంగా జబర్దస్త్‌ కమెడియన్‌ మోహన్ పెళ్లి! అమ్మాయి హీరోయిన్ రేంజ్‌లో!

  • Published Apr 01, 2024 | 5:17 PM Updated Updated Apr 01, 2024 | 5:17 PM

స్మాల్ స్క్రీన్ పై నవ్వులతో కితకితలు పెట్టిస్తోన్న షో జబర్దస్త్. ఇందులో ఎంతో మంది కమెడియన్లు లేడీ గెటప్ లో నటించి అలరించారు. వినోద్, టేస్టీ తేజా, శాంతి స్వరూప్, తన్మయ్, పవన్, మోహన్ తమ నటనతో కట్టిపడేశారు. ఇప్పుడు మోహన్ ఓ ఇంటి వాడయ్యాడు.

స్మాల్ స్క్రీన్ పై నవ్వులతో కితకితలు పెట్టిస్తోన్న షో జబర్దస్త్. ఇందులో ఎంతో మంది కమెడియన్లు లేడీ గెటప్ లో నటించి అలరించారు. వినోద్, టేస్టీ తేజా, శాంతి స్వరూప్, తన్మయ్, పవన్, మోహన్ తమ నటనతో కట్టిపడేశారు. ఇప్పుడు మోహన్ ఓ ఇంటి వాడయ్యాడు.

  • Published Apr 01, 2024 | 5:17 PMUpdated Apr 01, 2024 | 5:17 PM
ఘనంగా జబర్దస్త్‌ కమెడియన్‌ మోహన్ పెళ్లి! అమ్మాయి హీరోయిన్ రేంజ్‌లో!

బుల్లితెరపై ఎంటర్ టైన్ చేస్తోన్న కామెడీ షో జబర్దస్త్. ఈ షోతో ఎంతో మంది ఫేమస్ అవ్వడంతో పాటు సెలబ్రిటీలుగా మారారు. తొలి నాళ్లలో లేడీ కమెడియన్లు ఎంట్రీ కాని సమయంలో.. లేడీ గెటప్స్ కూడా వేసి నవ్వులు పువ్వులు పూయించారు. అలాంటి వారిలో వినోద్, శాంతి స్వరూప్, టేస్టీ తేజా, తన్మయ్, పవన్, మోహన్ ఉన్నారు. వీరంతా నేమ్‌తో పాటు ఫేమ్ తెచ్చుకుని లైఫ్‌లో సెటిల్ అవుతున్నారు. తమ సంపాదనతో తల్లిదండ్రులకు అండగా నిలవడమే కాకుండా.. కారు, బంగ్లా సంపాదించి మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా అవకాశాలు కొల్లగొడుతున్నారు.

ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ ఒకరు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నాడు.జబర్దస్త్‌లో లేడీ గెటప్ వేసి అలరించిన వారిలో ఒకరు మోహన్. బొంగురు గొంతు వేసుకుని మాట్లాడితేనే అరచినట్లు ఉంటే.. మోహన్ ఇప్పుడు ఓ ఇంటి వాడయ్యాడు. ఈ పెళ్లికి జబర్దస్త్ ప్రముఖులంతా హాజరయ్యారు. రాకెట్ రాఘవ టీంలో సభ్యుడైన మోహన్.. కోకిల పేరుతో చేసిన స్కిట్ హిలేరియస్ కలిగించింది. సుజాత.. అంటూ రాఘవ పండించే కామెడీ.. మోహన్ స్లాంగ్ వెరసి.. స్కిట్ పండేది. సుమారు జబర్దస్త్‌లో రాఘవ టీంలోనే చాన్నాళ్ల నుండి చేస్తున్నాడు. మోహన్ చూస్తే.. నిజంగా లేడీనా అని అనుమానం కలుగుతుంది.

స్లాంగ్, కామెడీ టైమింగ్‌తో నవ్వులు, పువ్వులు పూయిస్తాడు. ఇప్పుడు ఈ నటుడు ఓ ఇంటి వాడయ్యాడు. ఈ నెల 31న అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, వినోద్, అదిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా, వినోద్ భార్య అచ్చం హీరోయిన్ లా కనిపిస్తోంది.  బుట్టబొమ్మలా చక్కగా ఉంది అమ్మాయి. ఈ పెళ్లి విజయవాడలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినోద్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన వీక్షకులు.. భార్యా భర్తలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Harikrishna Jabardasth ❤️ (@harikrishna_jabardasth)

 

View this post on Instagram

 

A post shared by jabardasth naveen (@gaddamnaveenofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom