iDreamPost
android-app
ios-app

Sai Pallavi: సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పేది నేనే అంటున్న కుర్రాడు! అసలు నిజం ఏంటంటే?

  • Published Aug 14, 2024 | 9:53 AM Updated Updated Aug 14, 2024 | 11:40 AM

ఓ కుర్రాడు హీరోయిన్ సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పేది నేనే అంటూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి అతడు నిజంగానే ఆమెకు డబ్బింగ్ చెప్పాడా? లేదా? అసలు నిజం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ కుర్రాడు హీరోయిన్ సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పేది నేనే అంటూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి అతడు నిజంగానే ఆమెకు డబ్బింగ్ చెప్పాడా? లేదా? అసలు నిజం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 14, 2024 | 9:53 AMUpdated Aug 14, 2024 | 11:40 AM
Sai Pallavi: సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పేది నేనే అంటున్న కుర్రాడు! అసలు నిజం ఏంటంటే?

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇక అందులో వచ్చే న్యూస్ నిజమా? అబద్దమా? అని తెలీక జనాలు కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. కొన్ని వార్తల్లో నిజాలు ఉన్నప్పటికీ.. చాలా మంది, చాలా ఛానల్స్ ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. తప్పుడు థంబ్ నెయిల్స్ తో యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు రావడం మనకు తెలియనిది కాదు. అయితే ఈ విషయంలో సెలబ్రిటీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు హీరోయిన్ సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పేది నేనే అంటూ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి అతడు నిజంగానే ఆమెకు డబ్బింగ్ చెప్పాడా? లేదా? అసలు నిజం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

సాయి పల్లవి నటించిన చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పేది నేనే అంటూ.. ఆద్య హనుమంతు అనే కుర్రాడు తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో అచ్చం ఆమె చెప్పినట్లే కొన్ని డైలాగ్స్ కూడా చెప్పాడు. దాంతో నిజంగానే అతడు సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పాడని అందరూ అనుకుంటున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే? సినిమా షూటింగ్ జరిగేటప్పుడు డబ్బింగ్ చెప్పరు అన్న విషయం అందరికి తెలిసిందే. షూట్ మెుత్తం కంప్లీట్ అయిన తర్వాత డబ్బింగ్ చెబుతారు.

The boy who dubbed Sai Pallavi is the one I call myself

ఈ క్రమంలో వర్క్ స్పీడ్ గా అవ్వడం కోసం స్టార్స్ గొంతు మ్యచ్ అయ్యే ఆర్టిస్ట్ ల చేత ట్రాక్ డబ్బింగ్ చెప్పిస్తారు. ఆ తర్వాత హీరో, హీరోయిన్స్ దాన్ని చూసి డబ్బింగ్ చెప్తారు. ఇది ఫైనల్ వెర్షన్. ఈ కుర్రాడు చెప్పింది కూడా ట్రాక్ డబ్బింగే. ఆ విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో కూడా అతడు  చెప్పాడు. దాన్ని తప్పుడు థంబ్ నెయిల్స్ తో రాంగ్ గా ప్రొజెక్ట్ చేయడంతో.. ఈ వీడియో వైరల్ గా మారింది. నిజానికి సాయి పల్లవికి ఎవ్వరూ డబ్బింగ్ చెప్పరు. ఆమె సినిమాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. అదీకాక సాయి పల్లవి ఫిదా సినిమాకి డబ్బింగ్ చెప్పిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో కింద ఉంద మీరూ చూసేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş