iDreamPost
android-app
ios-app

జక్కన్న మాస్టర్ ప్లాన్.. SSMB 29 లో అపరిచితుడి ఎంట్రీ !

  • Published May 15, 2025 | 12:08 PM Updated Updated May 15, 2025 | 12:08 PM

రాజమౌళి సినిమాలంటేనే ప్రేక్షకులలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు మహేష్ జక్కన్న కాంబో అంటే ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ మూవీలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను దింపబోతున్నాడు జక్కన్న.

రాజమౌళి సినిమాలంటేనే ప్రేక్షకులలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు మహేష్ జక్కన్న కాంబో అంటే ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ మూవీలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను దింపబోతున్నాడు జక్కన్న.

  • Published May 15, 2025 | 12:08 PMUpdated May 15, 2025 | 12:08 PM
జక్కన్న మాస్టర్ ప్లాన్.. SSMB 29 లో అపరిచితుడి ఎంట్రీ !

SSMB29 మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి సినిమా అంటేనే హీరోల లుక్ అంతా మారిపోతుందని అందరికి తెలిసిందే. దీనితో మహేష్ ను జక్కన్న ఏ విధంగా తీర్చిదిద్దుతారా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ మొదలుకావడంతో.. దీనికి సంబంధించి రోజుకు ఓ కొత్త న్యూస్ సినీ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఎప్పడూ ఎలాంటి అప్డేట్ వస్తుందా అని మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో జక్కన్న ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను దింపబోతున్నాడట.

ఇప్పటికే మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు అపరిచితుడు కూడా ఇందులో భాగం అవ్వబోతున్నాడట. అతనే తమిళ్ హీరో చియాన్ విక్రమ్. ఈ హీరో ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులలో విక్రమ్ కు ఓ మంచి గుర్తింపు ఉంది. సో ఇక ఇప్పుడు ఈ హీరో జక్కన్న మూవీలో మహేష్ తో జతకడితే ఇక తెలుగు స్టేట్స్ దద్దరిల్లిపోవాల్సిందే. ఇక ముందు ముందు సెంబు SSMB29 నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.