iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ లోనూ ఖుషి ప్రమోషన్స్! విజయ్ దేవరకొండ ఒక్కడేనా?

  • Published Jul 12, 2023 | 8:12 PM Updated Updated Jul 12, 2023 | 8:12 PM
  • Published Jul 12, 2023 | 8:12 PMUpdated Jul 12, 2023 | 8:12 PM
బాలీవుడ్ లోనూ ఖుషి ప్రమోషన్స్! విజయ్ దేవరకొండ ఒక్కడేనా?

టాలీవుడ్ లో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. వరుస సినిమాలు చేస్తూ మంచి ఊపుమీదినున్నాడు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాన దర్శకత్వంలో నటిస్తున్న సినిమా “ఖుషి”. ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇకపోతే, ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను కూడా రిలీజ్ చేసింద చిత్ర యూనిట్. “నా రోజా నువ్వే” అనే పాట ఏకంగా 61 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమాపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకొని వేచి చూస్తున్నారు.

“ఖుషి” సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ కానున్నది. ఇదిలా ఉండగా ఇటీవలే సమంత ఏడాది పాటు సినిమాలు చేయనని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సమంత నటించిన శాకుంతలం మూవీ ఈ మధ్యకాలంలోనే విడుదలై ఆమెకు అనుకున్నంత పేరు తెచ్చిపెట్టలేదు. ఇకపోతే, ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఖుషి ప్రమోషన్స్ కి సమంత రాలేకపోవచ్చని తెలుస్తుంది. ఈ వార్త అభిమానులకు కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే, “ఖుషి ” మూవీ ద్వారానైన ఓ మంచి హిట్ వస్తుందని విజయ్ భావిస్తున్నారట.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabet