iDreamPost
android-app
ios-app

నాతో రే*ప్ సీన్ కు ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పింది.. సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

  • Published Apr 04, 2024 | 4:48 PM Updated Updated Apr 04, 2024 | 4:48 PM

తనతో రే*ప్ సీన్ లో నటించడానికి ఓ స్టార్ హీరోయిన్ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు సీనియర్ నటుడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ నటుడు ఎవరు? పూర్తి వివరాలు..

తనతో రే*ప్ సీన్ లో నటించడానికి ఓ స్టార్ హీరోయిన్ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు సీనియర్ నటుడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ నటుడు ఎవరు? పూర్తి వివరాలు..

  • Published Apr 04, 2024 | 4:48 PMUpdated Apr 04, 2024 | 4:48 PM
నాతో రే*ప్ సీన్ కు ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పింది.. సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

కథ నచ్చాలేగానీ హీరో, హీరోయిన్స్ ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఇలాంటి సందర్బాల్లో కొన్ని అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని రొమాంటిక్, అసభ్యకరమైన సీన్స్ లో నటించడానికి కొందరు హీరోయిన్స్ ఒప్పుకోరు. కాగా.. తనతో రే*ప్ సీన్ లో నటించడానికి ఓ స్టార్ హీరోయిన్ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు సీనియర్ నటుడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ నటుడు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1980-90 దశకాల్లో సినిమాల్లో ఎక్కువగా రే*ప్ సీన్స్ కనిపించేవి. విలన్స్ హీరోయిన్స్ ను లేదా ఇతర ఆడవాళ్లను మానభంగం చేసే సీన్లు ఎక్కువగా ఉండేవి. అయితే అవి కథకు అవసరం కావడంతో అప్పట్లో దర్శకులు వాటిని తీసేవారు. కానీ ప్రస్తుతం వస్తున్న మూవీస్ లో రే*ప్ సీన్స్ చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. కథ డిమాండ్ చేస్తే తప్ప వాటిని డైరెక్టర్లు వాడటానికి ఇష్టపడటం లేదు. పైగా జనాలు కూడా ఇలాంటి సీన్స్ ను ఆదరించడం లేదు. అయితే గతంలో చాలా మంది హీరోయిన్స్ ఇలాంటి సీన్స్ లో ఇష్టం లేకపోయినా.. నటించారు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు రంజిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేప్ సీన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

The star heroine said no to the rape scene with me

‘ప్రేమ్ ప్రతిజ్ఞ’ 1989లో బాలీవుడ్ లో వచ్చిన ఓ రొమాంటిక్ మూవీ. ఇందులో మిథున్ చక్రవర్తి హీరోగా, మాధురి దీక్షిత్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో మాధురి దీక్షిత్ ను రంజిత్ మానభంగం చేసే సీన్ ఉందని డైరెక్టర్ చెప్పాడు. కానీ ఈ సీన్ చేయడానికి ఆమె అస్సలు ఒప్పుకోలేదట. డైరెక్టర్, నిర్మాత పదే పదే అడగడంతో ఆమె ఒకే అన్నారట. కానీ ఆ సీన్ షూటింగ్ చేస్తున్న సమయంలో మాధురి చాలా ఇబ్బంది పడినట్లు రంజిత్ తెలిపాడు. మూవీలో ఆ సీన్ కీలకం కావడంతో మాధురి దానికి ఒప్పుకుందని అప్పట్లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీనియర్ నటుడు రంజిత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet