iDreamPost
android-app
ios-app

బర్త్ డేకి గోల్డెన్ కేక్ కట్ చేసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్!

  • Published Feb 25, 2024 | 1:16 PM Updated Updated Feb 25, 2024 | 2:13 PM

ఓ స్టార్ హీరోయిన్ తన బర్త్ డేకి ఏకంగా 24 క్యారెట్ల గోల్డెన్ కేక్ ను కట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఓ స్టార్ హీరోయిన్ తన బర్త్ డేకి ఏకంగా 24 క్యారెట్ల గోల్డెన్ కేక్ ను కట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • Published Feb 25, 2024 | 1:16 PMUpdated Feb 25, 2024 | 2:13 PM
బర్త్ డేకి గోల్డెన్ కేక్ కట్ చేసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్!

కొంత మంది సెలబ్రిటీలు ఏ పని చేసినా.. కాస్త డిఫరెంట్ గా ఉండాలని భావిస్తారు. అందులో భాగంగానే వాళ్లు వేసుకునే డ్రస్సుల దగ్గర నుంచి ఆఖరికి తొడిగే చెప్పుల వరకు కూడా వెరైటీని కోరుకుంటారు. ఇక మరికొందరు మాత్రం రిచ్ గా ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇక తాజాగా తన రిచ్ నెస్ ను ప్రపంచానికి చూపించింది ఓ స్టార్ హీరోయిన్. తన బర్త్ డేకి ఏకంగా గోల్డెన్ కేక్ ను కట్ చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ బ్యూటీ బర్త్ డే పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఊర్వశీ రౌటెలా.. ఈ పేరు చెప్పగానే కాస్త వెరైటీనే గుర్తుకు వస్తుంది. డ్రస్సింగ్ లో గానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్స్ లో గానీ, టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారంలో ఈ అమ్మడు చేసే ఇన్ డైరెక్ట్ ట్విట్స్ తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ. తాజాగా ఫిబ్రవరి 25న తన 30వ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ బర్త్ డే తన జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంది. ఏకంగా గోల్డెన్ కేక్ ను కట్ చేసి.. అందరికి షాకిచ్చింది. ప్రతీ సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా చేసుకోవడం ఊర్వశీకి అలవాటు.

అందులో భాగంగానే.. ఈ ఏడాదికూడా అదే రేంజ్ లో ఏర్పాటు చేసింది. ఏకంగా 24 క్యారెట్ల బంగారపు పూతతో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ బర్త్ డే వేడుకల్లో యోయో హనీ సింగర్ మెరిశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక ఆ పిక్స్ పై నెటిజన్ల పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత డబ్బులు ఉంటే మాత్రం కేక్ కు గోల్డెన్ లేయర్ పూయడం అవసరమా? ఆ డబ్బులు పెట్టి పేద పిల్లలకు సాయం చేయెుచ్చు కదా? అని కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఎప్పటికీ ఇలానే స్పెషల్ గా ఉండు హ్యాపీ బర్త్ డే అంటూ మరికొందరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఊర్వశీ రౌటెలా గోల్డెన్ కేక్ ను కట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by VIGDIYAN HEERYAN (Second dose) ❤️‍🩹 (@urvashirautela)

ఇదికూడా చదవండి: Sundaram Master: సుందరం మాస్టర్‌ హిట్టు కొట్టాడుగా.. ఊహించని రేంజ్‌లో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet