iDreamPost
android-app
ios-app

వీడియో: ఫుల్లుగా తాగిన నటి.. ఏం చేసిందో చూడండి!

  • Published Jul 02, 2024 | 3:37 PM Updated Updated Jul 02, 2024 | 3:37 PM

సెలబ్రిటీస్ అన్నక నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ వివాదాల్లో చిక్కుకోవడం, విమర్శలకు గురవ్వడం వంటి కారణాలతో వార్తలో నిలుస్తుండటం కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నటి తాగి ఊగుతూ మీడియా కంట చిక్కింది. పైగా సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆ బ్యూటీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెలబ్రిటీస్ అన్నక నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ వివాదాల్లో చిక్కుకోవడం, విమర్శలకు గురవ్వడం వంటి కారణాలతో వార్తలో నిలుస్తుండటం కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ నటి తాగి ఊగుతూ మీడియా కంట చిక్కింది. పైగా సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆ బ్యూటీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jul 02, 2024 | 3:37 PMUpdated Jul 02, 2024 | 3:37 PM
వీడియో: ఫుల్లుగా తాగిన నటి.. ఏం చేసిందో చూడండి!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటులకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్తలు వినిపిస్తునే ఉంటాయి. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీస్ ఏదో ఒక కాంట్రవర్సీ వివాదాల్లో చిక్కుకోవడం,విమర్శలకు గురవ్వడం వంటి కారణాలతో వార్తలో నిలుస్తుంటారు. అయితే వారిలో బాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఆ ఇండస్ట్రీకి చెందిన నటులపై మీడియా ఎప్పుడు ఒక కన్ను వేసే ఉంటుంది. ఇక ఆ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది తారలు డ్రెస్సింగ్, డేటింగ్, పార్టీలు పబ్ లు అంటూ రకరకాల కారణంతో మీడియా కంటపడి క్షణాల్లో వైరల్ అయిపోతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ కు చెందిన ఓ నటి ఫుల్ గా తాగి ఊగుతూ మీడియా కంట పడింది. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలీవుడ్ నటి ‘ఉర్ఫీ జావేద్’.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్స్ కు అందరికీ ఈమె సుపరిచితమే. ఎందుకంటే.. తరుచు డిఫరెంట్, డిఫరెంట్ దుస్తులతో సోషల్ మీడియాల వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఉర్ఫీ జావేద్ దుస్తులపై తరుచు విమర్శలు, ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్య సోషల్ మీడియా ఉర్ఫీ జావేద్ హాట్ టాపిక్ గా మారిపోతుంది. అయితే ఈ బ్యూటీ మొదటిగా టీవీ నటిగా తన కెరీర్ మొదలుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి ఆ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ఉర్ఫీ. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ ఫుల్ గా తాగి తూగుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో ఉర్ఫీ తాగిన మద్యంలో కనిపిస్తూ మీడియా కంటకి చిక్కింది. ఈ క్రమంలోనే.. ఉర్ఫీ జావేద్ ఫోటోలకు ఫోజులిచ్చింది.

అలాగే ఫోటగ్రాఫర్స్ కూడా తమ కెమోరాకు పని చేప్తూ ఆపకుండా ఆ బ్యూటీకి ఫోటోలు తీశారు. అంతేకాకుండా.. ఆమెను కొంతసేపు ఆగమని అడిగారు.. కాగా, అందుకు ఉర్ఫీ నేను మద్యం సేవించాను.. చాలు ఇక నేను చాలా తాగాను, నన్ను వెళ్లనివ్వండి అని చెప్పింది. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా అందులో ఉర్ఫీ సరిగ్గా నడవలేక తడబడుతుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆమెను తక్కువ తాగమని సలహా ఇస్తూ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మద్యం తాగి కూడా ఫొటోలకు పోజులివ్వవద్దని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఏదీ ఏమైనా మరోసారి నెట్టింట ఉర్ఫీ జావేదో హాట్ టాపిక్ గా మారింది. మరి, తాగి తుగుతూ ఫోటోలకు ఫోజులిస్తున్న ఉర్ఫి జావేద్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkolik girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş