iDreamPost
android-app
ios-app

నాకు తల్లి అయ్యే అదృష్టం లేదు.. ఆపరేషన్ తరువాత నటి కన్నీరు!

  • Published Jul 10, 2024 | 1:00 AM Updated Updated Jul 10, 2024 | 1:00 AM

పై ఫోటోలో కనిపిస్తున్న నటి ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‏కు కేరాఫ్ అడ్రస్. అలాగే ఈ బ్యూటీ అందం,అభినయంకు అప్పట్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్రీన్ గా పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తనకు భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం లేదని చెబుతూ ఎమోషనల్ అయింది.

పై ఫోటోలో కనిపిస్తున్న నటి ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‏కు కేరాఫ్ అడ్రస్. అలాగే ఈ బ్యూటీ అందం,అభినయంకు అప్పట్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్రీన్ గా పేరు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తనకు భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం లేదని చెబుతూ ఎమోషనల్ అయింది.

  • Published Jul 10, 2024 | 1:00 AMUpdated Jul 10, 2024 | 1:00 AM
నాకు తల్లి అయ్యే అదృష్టం లేదు.. ఆపరేషన్ తరువాత నటి కన్నీరు!

సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం,టాలెంట్ అన్ని కలగలిగిన కొంతమంది ముద్దుగుమ్మలకు అదృష్టం మాత్రం అమాడ దూరంలో ఉంటుంది. దీంతో చాలవరకు కొందరు అందాల తారలు స్పెషల్ సాంగ్స్ కు, గ్లామరెస్ పాత్రలకు మాత్రమే అంకితమైపోతారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీలో పూర్తిగా అవకాశాలు లేక కనుమరుగైన, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంటారు. ఈ క్రమంలోనే నిత్యం సామాజిక మాధ్యమాల్లో గ్లామరెస్ ఫోటోస్ ను షేర్ చేస్తూ.. యూత్ ను మంత్రముగ్దులు చేస్తుంటారు. అంతేకాకుండా.. ఏదో ఒక వివాదంతో నెట్టింట వైరల్ అవుతుంటారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ  నటి కూడా ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‏కు కేరాఫ్ అడ్రస్. అలాగే ఈ బ్యూటీ అందం,అభినయంకు అప్పట్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది.

పైగా ఈమె బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా పాల్గొని నానా హంగామా చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తాను తల్లి అయ్యే అదృష్టం లేదని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. మరి, ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి ‘రాఖీ సావంత్’.  కాగా, ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్రీన్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా.. ఏదైనా ముక్కుసూటి స్వభావంతతో చెబుతూ వార్తల్లో నిలుస్తుంది. కాగా, ఇలీవలే తన ళ్లి, విడాకులు అంటూ తన మాజీ భర్త ఆదిల్ ఖాన్ పై రాఖీ సావంత్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని కూడా కోల్పోయిన రాఖీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక అక్కడ ఆమె తన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అని తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

ఈ సందర్భంగా రాఖీ సావంత్ మాట్లాడుతూ.. తన జీవితంలోని చాలా  బాధకరమైన విషయాన్ని చెప్పుకుంది. నాకు  కొన్ని రోజుల క్రితం శస్త్ర చికిత్స జరిగిందని, అయితే మొదట్లో లక్షణాలను చూసి గుండెపోటు అన్నారు. కానీ, ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఓ భయంకరమైన విషయం బయటకు వచ్చింది. ఎందుకంటే.. నా గర్భాశయంలో పెద్ద కణితి (10.సెం..మీ) ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. ఇక సర్జరీ చేసి ఆ కణతితో పాటు గర్భశయాన్ని కూడా తొలగించారు. కనుక నేను ఎప్పటికీ తల్లిని కాలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే భవిష్యత్తులో నేను తల్లి అయ్యేందుకు సరోగసి మార్గం గురించి ఆలోచిస్తానని రాఖీ తెలిపింది. ఇకపోతే తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సాయం చేశారని చెప్పుకొచ్చింది. తన ఆసుపత్రికి సంబంధించిన బిల్స్ మొత్తానికి డబ్బు అందించాడని పేర్కొంది. మరి, అనారోగ్య సమస్యలతో కన్నీళ్లు పెట్టుకున్న రాఖీ సావంత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş