iDreamPost
android-app
ios-app

రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి బిజీగా బిగ్ బాస్ బ్యూటీ

  • Published Jul 15, 2024 | 6:58 PM Updated Updated Jul 15, 2024 | 6:58 PM

బిగ్ బాస్ రియాల్టి షోలో ఇప్పటి వరకు పాల్గున్న వారందరూ.. సెలబ్రిటీస్ గా మంచి ఫేమ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ, ఈ బిగ్ బాస్ ద్వారా పాల్గొన్న వారిలో కొంతమంది సెలబ్రిటీస్ గా గుర్తింపు తప్పా, మరి ఏ రకాలుగా ఆఫర్స్ అనేవి అందిపుచ్చుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకి ఆమె ఎవరంటే..

బిగ్ బాస్ రియాల్టి షోలో ఇప్పటి వరకు పాల్గున్న వారందరూ.. సెలబ్రిటీస్ గా మంచి ఫేమ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ, ఈ బిగ్ బాస్ ద్వారా పాల్గొన్న వారిలో కొంతమంది సెలబ్రిటీస్ గా గుర్తింపు తప్పా, మరి ఏ రకాలుగా ఆఫర్స్ అనేవి అందిపుచ్చుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Jul 15, 2024 | 6:58 PMUpdated Jul 15, 2024 | 6:58 PM
రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి బిజీగా బిగ్ బాస్ బ్యూటీ

తెలుగు బిగ్ బాస్ రియాల్టి షోలో ఇప్పటి వరకు పాల్గున్న వారందరూ.. సెలబ్రిటీస్ గా మంచి ఫేమ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ, ఈ బిగ్ బాస్ ద్వారా పాల్గొన్న వారిలో కొంతమంది సెలబ్రిటీస్ గా గుర్తింపు తప్పా, మరి ఏ రకాలుగా ఆఫర్స్ అనేవి అందిపుచ్చుకోలేదు. మరి కొంతమంది మాత్రం టెలివిజన్ షోలలో, మూవీస్ లో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం సోషల్ మీడియాలో దర్శనమివ్వడమే తప్పా ఇటు బుల్లితెర,వెండితెర స్క్రీన్స్ పై కనిపించిందే లేదు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ బ్యూటీ కూడా ఒకరు. ఈమె బిగ్ బాస్ హోస్ సీజన్ 7లో అడుగపెట్టింది. ఇక హోస్ లో ఎంతో ఎనర్జిటిక్ గా, తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈమె రియల్ ఎస్టేట్ బిజినెస్ ను ప్రారంభించినట్టు ఓ పోస్టు షేర్ చేసింది. ఇంతకి ఆమె ఎవరంటే..

బిగ్ బాస్ సీజన్ 7వలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో నటి ‘శుభుశ్రీ’ కూడా ఒకరు. ఈమె హోస్ లోని 5వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక ఈమె పూర్తి పేరు శుభశ్రీ రాయగురు. అయితే నేడు (జూలై 15న) ఈ బిగ్ బ్యూటీ బర్త్ డే కావడం గమన్హారం. ఈ సందర్భంగా శుభశ్రీ తన ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ షేర్ చేసింది. తాజాగా తాను తాను శుభశ్రీ హోమ్స్‌ పేరిట రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ప్రారంభించిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా.. మీరు కమర్షియల్‌ బిల్డింగ్స్‌, విల్లా, ఇల్లు, ప్లాట్స్‌ కొనాలనుకుంటే సుభశ్రీ హోమ్స్‌ను సంప్రదించడంటూ ఓ వీడియోను కూడా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టు చూసిన బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు, అభిమానులు శుభశ్రీకి కంగ్రాట్స్‌ చెప్తున్నారు. అలాగే మనోభావాలు దెబ్బతిన్నాయితో ఫేమస్‌ అయిన పిల్ల ఇప్పుడు ఇండ్లు అమ్మే బిజినెస్‌లోకి దిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ బిగ్ బాస్ బ్యూటీ  ఒడిశాకు చెందినది. ఈమె ముంబైలో న్యాయవిద్య అభ్యసించింది. అయితే ఈమెకు  మోడలింగ్‌ అంటే ఇష్టం కనుక శుభశ్రీ మొదటగా మోడలింగ్ చేసింది. ఈ క్రమంలోనే.. 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. ఆ తర్వాత యాంకర్‌గా, మస్తీజాదే మూవీకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసింది. ఇక 2022లో వచ్చిన రుద్రవీణ అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా మారింది. దీని తర్వాత అమిగోస్‌, కథ వెనుక కథ.. ఇలా పలు సినిమాల్లో యాక్ట్‌ చేస్తే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7వలో పాల్గొంటూ మరింత ఫాపులర్ అయ్యింది. మరి, బిగ్ బాస్ బ్యూటీ నటీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Subhashree Homes (@subhashree_homes)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap