iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. ఎందుకంటే..?

  • Published Nov 16, 2023 | 2:27 PM Updated Updated Nov 16, 2023 | 2:27 PM

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.

  • Published Nov 16, 2023 | 2:27 PMUpdated Nov 16, 2023 | 2:27 PM
బిగ్‌బాస్‌  కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్‌.. ఎందుకంటే..?

ఇండియన్ టెలివిజన్ లో మోస్ట్ పాపులర్ రియాల్టీ షో ఏదంటే వెంటనే బిగ్ బాస్ అని చెబుతారు. బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ కి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బాస్ లో పాపులర్ అయిన నటీనటులు ఇండస్ట్రీలో మంచి ఛాన్సులు దక్కించుకున్న విషయం తెలిసిందే. హిందీలో వస్తున్న బిగ్ బాస్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అంటారు. ఇంటి సభ్యుల మధ్య తారాస్థాయిలో గొడవలు జరుగుతుంటాయి. ఇక వీక్ ఎండ్ లో సల్మాన్ ఖాన్ వచ్చి బిగ్ బాస్ ఇంటి సభ్యులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.. క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ లో భార్యాభర్తలు కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో కొన్నిసార్లు భార్యా భర్తల మధ్య గొడవలు జరగడం.. తర్వాత సర్ధుకుపోవడం కామన్ అన్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భారాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. కొద్ది సమయంలో అవి తేలిపోతాయి. అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు నీటిబుడగలాంటివి అంటారు. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 17లో బాలీవుడ్ జంట అంకితా లోఖండే-విక్కి జైన్ లు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ అన్న తర్వాత ఆలూమగల మధ్య గొడవలు పెట్టడం సర్వసాధరం.. ఈ క్రమంలోనే పలు ఎపిసోడ్స్ లో భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం.. తర్వాత సర్ధుకుపోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది అంకిత లోఖండే. తనకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదని.. ఈ నెల పిరియడ్స్ రాలేదని, ఇంటికి వెళ్లిపోవాలనిపిస్తుందని భర్తతో చెప్పుకొని బాధపడుతుంది.

భార్య మాటకుల షాక్ తిన్న విక్కీ జైన్ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు.. ? నీకు పీరియడ్స్ వచ్చాయనుకున్నానే అని అన్నాడు. దానికి అంకితా నన్ను మెడికల్ రూమ్ కి పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. దాంతోపాటు బ్లెడ్ టెస్ట్ చేశారు. ఈ రోజు మూత్ర పరీక్ష చేశారు.. కాని రిజల్ట్స్ మాత్రం చెప్పలేదు. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా.. ఆ రిజల్ట్ ఎలా ఉండబోతుందో.. నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నానో చెప్పలేకపోతున్నా.. నాకు ఏం అర్థం కావడం లేదు అంటూ భర్తతో చెప్పి ఎమోషనల్ అయ్యింది. ఒకవేళ రిజల్ట్ పాజిటీవ్ వస్తే.. బిగ్ బాస్ లో హౌజ్ లో మొదటిసారి పేరెంట్స్ ఈ జంట అవుతారు. బిగ్ బాస్ సీజన్ 17 అక్టోబర్ 15న మొదలైంది. ప్రస్తుతం ఈ సీజన్ కి కూడా సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom