Swetha
అఖండ 2 సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అయ్యి ఉండాలి కానీ కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయింది. ఇక ఆ తర్వాత సంక్రాంతి రిలీజ్ అని టాక్స్ వచ్చాయి. కానీ అప్పుడు పోటీ ఎక్కువ ఉండడంతో అది ఈ ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

అఖండ 2 సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అయ్యి ఉండాలి కానీ కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయింది. ఇక ఆ తర్వాత సంక్రాంతి రిలీజ్ అని టాక్స్ వచ్చాయి. కానీ అప్పుడు పోటీ ఎక్కువ ఉండడంతో అది ఈ ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మీద అందరికి చాలా అంచనాలు ఉన్నాయి. అయితే చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో వస్తున్న సెకండ్ ఆఫ్స్ అన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి ఆనంది వాస్తవం.
ఇప్పుడు అఖండ 2 ఈ సెకండ్ ఆఫ్ కర్స్ కు సమాధానం చెప్పేలా ఉండబోతుందంట. దీనితో ఫ్యాన్స్ ఈ సినిమా చూడడానికి ఇంకాస్త ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో దిమ్మతిరిగే సర్ప్రైజ్ ఉండబోతుందంట. తాండవం అనే పదానికి అసలైన అర్ధం తెర మీద కనిపించబోతుందంట. ఇంతకుమించిన డిటైలింగ్ అయితే ఇవ్వలేదు. కానీ కచ్చితంగా ఆ తాండవం ఆడియన్స్ ను ఓ ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్తుందని అంటున్నారు. ఇక ఏమి జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.