iDreamPost
android-app
ios-app

భారతీయుడులో సేనాపతి భార్య గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందంటే?

  • Published Jul 15, 2024 | 7:17 PM Updated Updated Jul 15, 2024 | 7:18 PM

Bharateeyudu: కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో సేనాపతికి భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎంతమందికి గుర్తుంంది. ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ, ఆ సినిమాలో కమల్ కు భార్యగా ఈమె చాలా అద్భుతంగా నటించారు. యితే ఈమె ఇప్పుడు ఎలా ఉందంటే..?

Bharateeyudu: కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో సేనాపతికి భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎంతమందికి గుర్తుంంది. ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ, ఆ సినిమాలో కమల్ కు భార్యగా ఈమె చాలా అద్భుతంగా నటించారు. యితే ఈమె ఇప్పుడు ఎలా ఉందంటే..?

  • Published Jul 15, 2024 | 7:17 PMUpdated Jul 15, 2024 | 7:18 PM
భారతీయుడులో సేనాపతి భార్య గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందంటే?

విశ్వనటుడు కమల్ హాసన్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో అద్భుతమైన చిత్రం ‘భారతీయుడు’. ఇక ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ 1996 తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను అప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులకు తగ్గట్లుగా శంకర్ సినిమాను రూపొందించారు. ఇకపోతే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.అలాగే ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో నటించి తనలో ఉన్న నటవిశ్వరూపాన్ని ప్రేక్షకులకు అలరించారు ఎందుకంటే.. భారతీయుడు సినిమాలో కమల్ అవినీతి, లంచగొండితనం పై పోరాడుతారు. అడ్డదారులు తొక్కిన అవనీతి పరులను అంతం చేస్తారు. ఈ నేపథ్యంలోనే సాగిన ఈ సినిమా అప్పటిలో సెన్సేషనల్ హిట్ అందుకంది. ఇదిలా ఉంటే.. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ కు భార్యగా నటిచిన హీరోయిన్ ఎవరో గుర్తుందా.. అయితే ఈమె ఇప్పుడు ఎలా ఉందంటే..?

కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో సేనాపతికి భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎంతమందికి గుర్తుంంది. ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ, ఆ సినిమాలో కమల్ కు భార్యగా ఈమె చాలా అద్భుతంగా నటించారు. భర్త అడుగుజాడల్లోనే నడిచిన భార్యగా ఈమె తన పాత్రను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా పండించారు. ఒక మాటాలో చెప్పాలంటే.. అప్పటి జనరేషన్స్ కు ఈ సినిమా, సినిమాలోని పాత్రలు అనేవి ఓ మధురజ్ఞాపకం. అయితే ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. అయితే భారతీయుడులో కమల్ హాసన్ కు భార్యగా నటించిన ఈమె పేరు ‘సుకన్య’. ఈమె టాలీవుడ్ లోని చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.ముఖ్యంగా సుకన్య అమ్మ , వదిన పాత్రల్లో ఎక్కువగా కనిపించారు. అలాగే తెలుగు కన్నా సుకన్య తమిళ్ భాషాలోనే ఎక్కువ సినిమాల్లో అలరించారు.

అంతేకాకుండా.. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సుకన్య లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఫోటోస్ లో సుకన్య అప్పటికి ఇప్పటికి చెక్కు చెదరని అందంతో మెరిసిపోతుంది.వయసు పెరుగుతున్న వన్నే తగ్గని అందంతో ఆమె ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇకపోతే తాజాగా మళ్లీ కమల్ హాసన్ , శంకర్ కాంబోలో భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయ్యింది. అయితే భారీ అంచనాల మధ్య గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా అలరించలేకపోయింది. ‘భారతీయుడు- 2’ ప్రేక్షకుల అంచనాలను మెప్పించలేకపోయింది. దీంతో ఫ్లాప్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భారతీయుడు ఫేమ్ సుకన్య లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sukanya Nair (@actress.sukanya)

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet