iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్! ఫోటో వైరల్..

  • Author Soma Sekhar Published - 08:47 PM, Wed - 12 July 23
  • Author Soma Sekhar Published - 08:47 PM, Wed - 12 July 23
బ్రేకింగ్: ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్! ఫోటో వైరల్..

బండ్ల గణేష్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. ఇటు సినిమా ఇండస్ట్రీలో.. అటు రాజకీయాల్లో సమయం చిక్కినప్పుడల్లా తనదైన స్పీచ్ లతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలనే తాజాగా బండ్ల గణేష్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతికి క్యాన్లా పెట్టున్న పిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దాంతో అభిమానులు అన్న ఏమైంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ట్రీమ్ మెంట్ తీసుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతికి క్యాన్లా పెట్టుకున్న బండ్ల గణేష్ పిక్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. మా బండ్లన్నకు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు. అయితే బండ్ల గణేష్ ఆరోగ్యానికి సంబంధించి ఇతర వివరాలేవీ తెలియరాలేదు. ప్రస్తుతానికి ఆయన చేతికి క్యాన్లా పెట్టుకున్న పిక్ మాత్రమే బయటకి వచ్చింది. దాంతో బండ్ల గణేష్ కు ఏమైంది అంటూ ఆరా తీయడం మెుదలు పెట్టారు నెటిజన్లు.

కాగా.. ఈ మధ్య కాలంలో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటున్నారు బండ్ల గణేష్. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను చెబుతూ.. వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గురూజీ అంటూ వివాదాస్పద పోస్ట్ చేసి హాట్ టాపిక్ గా నిలిచారు బండ్ల గణేష్. తాజాగా.. రేవంత్‌ రెడ్డికి మద్దతిస్తూ.. ఆయన వ్యాఖ్యలని బీఆర్‌ఎస్‌ వక్రీకరించిందని తెలిపాడు. ఈ మేరకు గతంలో ఉచిత కరెంట్‌ గురించి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రస్తావించిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని షేర్‌ చేశాడు బండ్ల గణేష్‌.

ఇదికూడా చదవండి: రేవంత్‌ రెడ్డికి బండ్ల గణేష్‌ సపోర్ట్‌.. పాత వీడియో షేర్‌ చేస్తూ BRSకు కౌంటర్‌!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet