iDreamPost
android-app
ios-app

బాహుబలి ఎపిక్ టీజర్ కూడా అదే రోజట

  • Published Aug 12, 2025 | 1:13 PM Updated Updated Aug 12, 2025 | 1:13 PM

ఇప్పటివరకు రిలీజ్ అయిన రీరిలీజ్ సినిమాలు ఒకెత్తు. నెక్స్ట్ రాబోయే రీరిలీజ్ ఒకెత్తు. అసలు హిస్టరీ ఎన్నడూ లేనిది రెండు పార్ట్శ్ తో సినిమా తీసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిన రాజమౌళి. ఇప్పుడు అదే సినిమాను ఒకటే పార్ట్ కింద మెర్జ్ చేసి రీరిలీజ్ చేయడం విశేషం. పైగా దీనికి ఓ స్పెషల్ నేమ్ ను కూడా పెట్టడం విశేషం.

ఇప్పటివరకు రిలీజ్ అయిన రీరిలీజ్ సినిమాలు ఒకెత్తు. నెక్స్ట్ రాబోయే రీరిలీజ్ ఒకెత్తు. అసలు హిస్టరీ ఎన్నడూ లేనిది రెండు పార్ట్శ్ తో సినిమా తీసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిన రాజమౌళి. ఇప్పుడు అదే సినిమాను ఒకటే పార్ట్ కింద మెర్జ్ చేసి రీరిలీజ్ చేయడం విశేషం. పైగా దీనికి ఓ స్పెషల్ నేమ్ ను కూడా పెట్టడం విశేషం.

  • Published Aug 12, 2025 | 1:13 PMUpdated Aug 12, 2025 | 1:13 PM
బాహుబలి ఎపిక్ టీజర్  కూడా అదే రోజట

ఇప్పటివరకు రిలీజ్ అయిన రీరిలీజ్ సినిమాలు ఒకెత్తు. నెక్స్ట్ రాబోయే రీరిలీజ్ ఒకెత్తు. అసలు హిస్టరీ ఎన్నడూ లేనిది రెండు పార్ట్శ్ తో సినిమా తీసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిన రాజమౌళి. ఇప్పుడు అదే సినిమాను ఒకటే పార్ట్ కింద మెర్జ్ చేసి రీరిలీజ్ చేయడం విశేషం. పైగా దీనికి ఓ స్పెషల్ నేమ్ ను కూడా పెట్టడం విశేషం. అదే బాహుబలి ది ఎపిక్. బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయినా పదేళ్ల సందర్బంగా ఈ రీరిలీజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రోమోని కూడా రిలీజ్ చేయనున్నారట మేకర్స్.

ఆల్రెడీ బాహుబలి ఎపిక్ ఎడిటింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. SSMB 29 షూట్ లో బ్రేక్ దొరికినప్పుడల్లా రాజమౌళి ఎడిటింగ్ బాహుబలి ఎడిటింగ్ పనులు చూసుకుంటున్నాడట. అక్టోబర్ 31న ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మొదటి పార్ట్ రిలీజ్ తర్వాత 600 కోట్లకు పైగా సాధించిన ఈ సినిమా.. సెకండ్ పార్ట్ కు అప్పటివరకు ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇక ఈ రీరిలీజ్ లో ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆగష్టు 14న కూలి , వార్ 2 సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజున బాహుబలి ఎపిక్ టీజర్ ను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. సో ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.