Swetha
అప్పుడప్పుడు కొన్ని సినిమాలలోని కంటెంట్ కారణంగా వివాదాలు మొదలవుతూ ఉంటాయి. అలాగే కొన్ని సినిమాల వలన వివాదాలు చెలరేగుతాయని తెలిసి కూడా సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుహు ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాల గురించి సెలెబ్రిటీలు స్పందిస్తూ ఉంటారు. కొన్ని ఎంత బావున్నా సరే ఎందుకులే అని నోరు మెదపరు.

అప్పుడప్పుడు కొన్ని సినిమాలలోని కంటెంట్ కారణంగా వివాదాలు మొదలవుతూ ఉంటాయి. అలాగే కొన్ని సినిమాల వలన వివాదాలు చెలరేగుతాయని తెలిసి కూడా సినిమాలు తీస్తూ ఉంటారు. అలాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుహు ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాల గురించి సెలెబ్రిటీలు స్పందిస్తూ ఉంటారు. కొన్ని ఎంత బావున్నా సరే ఎందుకులే అని నోరు మెదపరు. ఈ క్రమంలో తాజాగా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న ఓ సినిమా గురించి శోభిత ధూళిపాళ్ల ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ సినిమా మరేదో కాదు.. వర్ష భరత్ దర్శకత్వంలో అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘బ్యాడ్ గర్ల్’. ఇక బ్యాడ్ గర్ల్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. సినిమాలో కాస్త వివాదాస్పదమైన కంటెంట్ ఉండడం వలన సినిమాను ఏకంగా బ్యాన్ చేయాలనీ అనుకున్నారు. దీనితో మూవీ వెంటనే ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఓ టీనేజ్ అమ్మాయి అడల్ట్ ఏజ్ వచ్చేంతవరకు పర్సనల్ గా ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది. అనే అంశాలను చూపించారు. ప్రతి ఆడపిల్ల చూడాల్సిన సినిమా అని శోభిత దూళిపాళ్ల ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్ట్ షేర్ చేశారు.
దీనితో సినిమా మీద ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. ఇక ఓటిటి లో అయినా మూవీ కి క్రెడిట్ లభిస్తుందో లేదో చూడాలి. థియేటర్లో ఈ సినిమాను మిస్ అయితే కనుక ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఆలు మిస్ కాకండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.